అంతర్జాతీయం

హెచ్‌-1పై వెనక్కి తగ్గిన ట్రంప్‌

అలాంటిఆలోచన లేదన్న అమెరికా వాషింగ్టన్‌,జనవరి9(జ‌నంసాక్షి ): హెచ్‌-1బీ వీసాదారులకు ఊరట కలిగించేలా ట్రంప్‌ ప్రతిపాదిత నిర్ణయాలను వెనక్కి తీసుకున్నారు. . సుమారు ఏడున్నర లక్షల మంది భారతీయులను …

ట్రంప్‌ భవనంలో అగ్నిప్రమాదం!

న్యూయార్క్‌:  ఇక్కడి ట్రంప్‌ టవర్‌లో సంభవించిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. సోమవారం ఉదయం ఏడుగంటల ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించినట్లు అగ్నిమాపక విభాగం తెలిపింది. …

H-1B వీసాలపై టెన్షన్ వద్దు

ట్రంప్ గుడ్ న్యూస్ చెప్పారు. హెచ్-1బీ వీసాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని తాజాగా ప్రకటించారు. H-1B వీసాల గడువు పొడిగింపుపై ఎలాంటి సవరణలు చేయడం లేదన్నారు. …

హెలికాప్టర్‌ను మోసుకెళ్లిన హెలికాప్టర్‌!

టోక్యో: సాంకేతిక లోపంతో చెడిపోయిన వాహనాలను మరో వాహనాలు తాడుతో కట్టి తీసుకెళ్లే దృశ్యాలు మనం తరచూ చూస్తూనే ఉంటాం. కానీ చెడిపోయిన ఓ హెలికాప్టర్‌ను మరో …

గూగుల్‌పై సంచలన ఆరోపణలు, దావా

శాన్‌ఫ్నాన్సిస్కో:  గూగుల్‌ పై మాజీ ఉద్యోగులు  సంచలన ఆరోపణలతో దావా  వేశారు. గూగుల్‌ విధానాల్ని ప్రశ్నించినందుకే తమ పై వేటు వేశారని ఆరోపిస్తూ ఉద్వాసనకు గురైన ఇద్దరు  గూగుల్‌  …

ఐకెన్‌ను నోబుల్‌ శాంతి పురస్కారం

ఓస్లో,డిసెంబర్‌ 10,(జనంసాక్షి):అణ్వస్త్రరహిత ప్రపంచాన్ని సాకారం చేసేందుకు కృషి చేస్తున్న ఇంటర్నేషనల్‌ క్యాంపెయిన్‌ టు అబాలిష్‌ న్యూక్లియార్‌ వెపన్స్‌ (ఐసీఏఎన్‌-ఐకెన్‌) సంస్థ 2017 సంవత్సరానికి నోబెల్‌ శాంతి పురస్కారాన్ని …

అమెరికా మరో కొత్త చిచ్చు

– ఇజ్రాయోల్‌ రాజధానిగా జెరూసలెం వాషింగ్టన్‌,డిసెంబర్‌ 6,(జనంసాక్షి): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తేనె తుట్టెను కదిపారు. ఇక నుంచి ఇజ్రాయెల్‌ రాజధానిగా జెరుసలెంను అమెరికా గుర్తించనున్నది. …

టెక్నాలజీ ప్రజాస్వామ్యానికి ప్రమాదం

– అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా – ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా ఇంటర్నెట్‌ – విశ్వవ్యాప్తంగా భారత్‌ తనపాత్రను పోషించాలి – పేదలు, ధనికుల మధ్య వ్యత్యాసాలు తగ్గించాలి …

46 వేల మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం

ముంబయి,డిసెంబర్‌ 1,(జనంసాక్షి): దాదాపు 46,100 మంది భారతీయులకు అమెరికా శాశ్వత పౌరసత్వం లభించినట్లు యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ¬మ్‌లాండ్‌ సెక్యూరిటీ(డీహెచ్‌ఎస్‌) వెల్లడించింది. దీనికి సంబంధించిన నివేదికను డీహెచ్‌ఎస్‌ …

అమెరికా వత్తిడికి తలొగ్గిన పాక్‌..

– ఉగ్రవాద సంస్థ అధినేత హఫీజ్‌ అరెస్ట్‌ లా¬ర్‌, నవంబర్‌30(జ‌నంసాక్షి) : లా¬ర్‌ కోర్టు ఆదేశాలతో గృహనిర్బంధం నుంచి విడుదలచేసిన ముంబై మారణ¬మం సూత్రధారి, లష్కరే తొయిబా …