జాతీయం

పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం

న్యూఢిల్లీ : పార్లమెంట్‌ సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. లోక్‌సభలో ప్రశ్నోత్తరాలపై చర్చ జరుగుతోంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఎఫ్‌డీఐలపై చర్చ జరగనుంది. చర్చను బీజేపీ …

కేంద్ర మంత్రి కమల్‌నాథ్‌తో టీ, కాంగ్రెస్‌ నేతలు భేటీ

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి కమల్‌నాథ్‌తో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు సమావేశమయ్యారు. సమావేశంలో ఎఫ్‌డీఐల ఓటింగ్‌పై చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ భేటీలో కేంద్ర మంత్రులు బలరాం …

షిండే, కమల్‌నాథ్‌ భేటీకి వెళ్లొద్దని ఎంపీల నిర్ణయం

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రులు సుశీల్‌కుమార్‌ షిండే, కమల్‌నాథ్‌ల సమావేశానికి వెళొద్దని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు నిర్ణయించారు. పెద్దపల్లి ఎంపీ వివేక్‌ నివాసంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ …

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి: మంగళవారం స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 15 పాయింట్లకు పైగా లాభపడింది. నిఫ్టీ 5 పాయింట్లకు పైగా లాభంలో కొనసాగుతోంది.

వివేక్‌ ఇంట్లో టీ కాంగ్రెస్‌ ఎంపీలు భేటీ

న్యూఢిల్లీ: పెద్దపల్లి ఎంపీ వివేక్‌ నివాసంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు సమావేశమయ్యారు. భేటీలో కేంద్ర మంత్రులు సుశీల్‌కుమార్‌ షిండే, కమల్‌నాథ్‌ల వద్ద భేటపై చర్చిస్తున్నారు. ఎఫ్‌డీఐలపై …

సీబీఐ డైరెక్టర్‌గా రంజిత్‌ సిన్హా బాధ్యతల స్వీకరణ

న్యూఢిల్లీ : సీబీఐ కొత్త డైరెక్టర్‌గా రంజిత్‌ సిన్హా ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఈ పదవిలో రెండేళ్లపాటు కొనసాగనున్నారు. ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ డైరెక్టర్‌తోపాటు …

టీ మంత్రులు, ఎంపీలకు కాంగ్రెస్‌ ఆహ్వానం

న్యూఢిల్లీ: ఎఫ్‌డీఐలపై పార్లమెంట్‌లో ఓటింగ్‌ జరుగనున్న దృష్ట్యా కాంగ్రెస్‌ హైకమాండ్‌ బుజ్జగింపు చర్యలకు ప్రారంభించింది. తెలంగాణ ప్రాంత మంత్రులను, తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలను చర్చలకు రావాలని ఆహ్వానించింది. …

పార్లమెంట్‌ ఉభయ సభలు వాయిదా

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. లోక్‌సభ ఈ ఉదయం ప్రారంభంగానే మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్‌, భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన మృతులకు సంతాపం …

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌

ముంబయి: స్టాక్‌ మార్కెట్‌ లాభాలతో ప్రారంభమైంది. ఉదయం ట్రేడింగ్‌ ప్రారంభంకాగానే సెన్సెక్స్‌ 68 పాయింట్లు, ఎస్‌ఎస్‌ఈ సూచి నిఫ్టీ 13 పాయింట్లు లాభపడింది.

ఈ రోజు ప్రధానిని కలువనున్న టీడీపీ ఎంపీలు

ఢిల్లీ: ఈరోజు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను తెలుగుదేశం పార్టీ ఎంపీలు కలువనున్నారు. నీలం తుపాను బాధితులను ఆదుకోవాలని వినతీపత్రం సమర్పించనున్నారు.