నేడు మార్కెట్లకు సెలవు
ముంబయి: గురునానక్ జయంతి సందర్భంగా నేడు బీఎస్‌ఈ, ఎస్‌ఎస్‌ఈలు పనిచేయవని స్టాక్ మార్కెట్ అధికారులు తెలియజేశారు. ఫారెక్స్, మనీ మార్కెట్లకు కూడా సెలవు ప్రకటించినట్లు చెప్పారు.