మరోసారి రికార్డు స్థాయికి బంగారం ధర
ఢిల్లీ : నిన్న రికార్డు సృష్టించిన బంగారం ధర ఈ రోజు మరింత పైకెగబాకింది. ఢిల్లీలో నేడు 24 క్యారట్ల పది గ్రాముల బంగారం రూ. 32,975 నమోదైంది. నిన్న ఇది 32,950 నమోదైన సంగతి తెలిసిందే.