Friday, 6 November 2026

వార్తలు

హైదరాబాదులో నీటి ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ (జనంసాక్షి) : భాగ్యనగరంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. దీనికి తోడు వాతావరణ శాఖ మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించడంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో…

పిల్లలకూ ఫుల్ టికెట్‌.. 5 ఏళ్లు లేకున్నా హాఫ్‌ టికెట్‌

హైదరాబాద్‌ (జనంసాక్షి) : రాఖీ పండుగ పూట పేద, మధ్య తరగతి ప్రజలు లబోదిబోమంటున్నారు. ఆర్టీసీ చార్జీలతో విలవిల్లాడిపోతున్నారు. తమ గమ్యస్థానాలకు వెళ్లాలనే తప్పని పరిస్థితుల్లో నిట్టూరుస్తూనే బస్సుల్లో టికెట్లు తీసుకుంటున్నారు. మహాలక్ష్మీ పథకం కింద ఫ్రీగా వెళ్లొచ్చనే…

పదవీకాలం ముగిసింది.. జోక్యం చేసుకోలేం

` రమేశ్‌ పౌరసత్వ వివాదంలో కీలక పరిణామం ` హైకోర్టు తీర్పునే సమర్థించిన సుప్రీంకోర్టు ` ఆది శ్రీనివాస్‌ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం హైదరాబాద్‌,ఆగస్టు9(జనంసాక్షి):వేములవాడ నియోజకవర్గానికి సంబంధించి పదిహేనేళ్లుగా కొనసాగుతున్న పౌరసత్వ వివాదానికి సుప్రీంకోర్టు శుక్రవారం ముగింపు పలికింది.…

ట్రంప్‌, పుతిన్‌ భేటీ 15న..

` అమెరికా, రష్యా అధ్యక్షుల మధ్య కీలక సమావేశం ` ఉక్రెయిన్‌ యుద్ధం ముగింపుపై చర్చించే అవకాశం ` భేటీని స్వాగతించిన భారత విదేశాంగ శాఖ ` భారత్‌కు సుంకాల ఊరట లభించే అవకాశం న్యూఢల్లీి,ఆగస్ట్‌9(జనంసాక్షి):ప్రపంచ రాజకీయాల్లో కీలక…

భారీ వర్షాలతో ఢల్లీిని అతలాకుతలం

` గోడకూలిన ఘటనలో 8 మంది మృతి న్యూఢల్లీి(జనంసాక్షి):దేశ రాజధాని ఢల్లీిని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న కుండపోత వర్షం కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. జైత్‌పూర్‌లో…

334 రాజకీయ పార్టీలకు ఈసీ ఝలక్‌

`రిజిస్టర్‌ పొలిటికల్‌ పార్టీల జాబితా నుంచి తొలగిస్తూ కీలక నిర్ణయం ` బీహార్‌ ఓట్ల రివిజన్‌ను సమర్థించుకున్న ఎన్నికల సంఘం ఢల్లీి(జనంసాక్షి): ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతే లక్ష్యంగా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. దేశ ఎన్నికల వ్యవస్థ…

ఆధారాలతోనే రాహుల్‌ ఆరోపణలు

` ఈ విషయమై ఈసీ మాట్లాడాలి ` ఓట్ల దొంగతనం, ఫేక్‌ ఓటర్ల లిస్ట్‌ గురించి సమగ్రంగా పరిశీలించాలి ` శరద్‌ పవార్‌ , అఖిలేష్‌ ఢల్లీి(జనంసాక్షి):మహారాష్ట్ర రాజకీయాల్లో అనేక మార్పులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌…

భారత్‌పై సుంకాల విషయంలో వాణిజ్య చర్చలుండవు

` విషయం కొలిక్కి వచ్చేంత వరకూ ఆ దిశగా పురోగతి ఉండదు ` రష్యాతో వాణిజ్యం చేసే దేశాలపై మరిన్ని సుంకాలుంటాయి ` మరోసారి స్పష్టం చేసిన ట్రంప్‌ వాషింగ్టన్‌(జనంసాక్షి): భారీ సుంకాలతో భారత్‌పై అన్యాయంగా కాలుదువ్వుతున్న ట్రంప్‌…

ఓట్ల దొంగతనానికి ఈసీ సహకారం

` వెంటనే ప్రజలకు నిజాలు వెల్లడిరచాలి ` బీజేపీకి తొత్తుగా ఎన్నికల సంఘం ` నా ఆరోపణలపై ఈసీకి మౌనమెందుకు? ` బెంగళూరు సమావేశంలో రాహుల్‌ తీవ్ర విమర్శలు బెంగళూరు(జనంసాక్షి):ఎన్నికల సంఘం తన బాధ్యతల్ని విస్మరిస్తోందని, రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన…

అమెరికా నుంచి ఆయుధ కొనుగోలు ఆపలేదు

` ‘రాయిటర్స్‌’ కథనాన్ని తోసిపుచ్చిన రక్షణ శాఖ న్యూఢల్లీి(జనంసాక్షి):అమెరికా సుంకాలకు ప్రతిస్పందనగా ఆ దేశం నుంచి ఆయుధాలు, విమానాల కొనుగోలు ప్రణాళికను భారత్‌ తాత్కాలికంగా నిలిపివేసిందంటూ వచ్చిన వార్తలపై రక్షణ శాఖ స్పందించింది.ఈ అంశంపై ‘రాయిటర్స్‌’ ప్రచురించిన వార్తా…