Friday, 6 November 2026

వార్తలు

ఎస్‌సీవో సదస్సులో పాల్గొనండి

` మోదీకి చైనా ఆహ్వానం బీజింగ్‌(జనంసాక్షి):ఆగస్టు చివరలో తియాంజిన్‌ వేదికగా జరగనున్న షాంఘై సహకార సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ సిద్ధమవుతున్నారనే వార్తలు వచ్చాయి. ఇందుకు సంబంధించి షెడ్యూల్‌ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలపై స్పందించిన బీజింగ్‌.. ప్రధాని…

భారత్‌లో పర్యటించండి

` పుతిన్‌కు మోదీ ఆహ్వానం ` ట్రంప్‌ టారిఫ్‌ల వేళ.. ప్రధానికి రష్యా అధ్యక్షుడి ఫోన్‌ మాస్కో(జనంసాక్షి):రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు ప్రధాని మోదీ ఫోన్‌ చేశారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌కు సంబంధించి తాజా పరిస్థితులను ప్రధాని మోదీ…

ఈడీ,సీబీఐ దాడులతో అస్వస్థతకు గురైన కాశ్మీర్‌ మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ కన్నుమూత

శ్రీనగర్‌(జనంసాక్షి):మ్ముకశ్మీర్‌ మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌(79) కన్నుమూశారు. అతని ఎక్స్‌ ఖాతాను నిర్వహించే బృందం ఈమేరకు తన మరణాన్ని ధ్రువీకరించింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యపాల్‌ మాలిక్‌ ఢల్లీిలోని రామ్‌ మనోహర్‌ లోహియా ఆసుపత్రి(ఆర్‌ఎంఎల్‌)లో చికిత్స? పొందుతూ…

42% బీసీ రిజర్వేషన్ల సాధనకు.. నేడు హస్తినలో మహాధర్నా..

` ఢల్లీి చేరుకున్న సీఎం రేవంత్‌ రెడ్డి, పీసీసీ చీఫ్‌,మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ సంఘాల నాయకులు ` ధర్నాకు సంఫీుభావం తెలపనున్న రాహుల్‌ గాంధీ ఢల్లీి(జనంసాక్షి): బీసీ రిజర్వేషన్ల పోరాటం దేశ రాజధాని ఢల్లీి చేరుకుంది. రాహుల్‌…

అభివృద్ధి ప్రయాణంలో అచంచలమైన స్వరం*

  *జనం సాక్షి  తెలంగాణ #### *అధ్యాయం 1: అగ్నికుమ్మరిలో జన్మ (2002)* తెలంగాణ రాష్ట్ర ఉద్యమం 2000ల ప్రారంభంలో ముప్పుతిప్పలు దాటుతున్న రోజులలో – హైదరాబాద్‌లో టీఆర్ఎస్ సభల కదలికలతో, విద్యార్థి ఉద్యమాలు కళాశాలల్లో మంటలు పెట్టిన…

*Janamsakshi Telugu Daily*

*Janamsakshi Telugu Daily* is a prominent Telugu-language newspaper in Telangana, recognized for its credible and comprehensive coverage of regional news. Its greatness lies in several key aspects: 1.…

బంజారాహిల్స్ లో భారీ గుంత

హైదరాబాద్ (జనంసాక్షి) : బంజారాహిల్స్‌లో భారీ వర్షాల కారణంగా రోడ్డు కుంగిపోవడంతో, ఆ గుంతలో వాటర్ ట్యాంక్ పడిపోయింది. రోడ్ నంబర్ 1లోని మహేశ్వరీ టవర్స్ ముందు మంగళవారం ఉదయం రోడ్డులో కొంతభాగం కుంగిపోయింది. దీంతో భారీ గుంత…

బీఆర్‌ఎస్‌ పార్టీకి భారీ షాక్‌

ముగ్గురు మాజీ ఎమ్మెల్యేల రాజీనామా కేసీఆర్‌కు లేఖలు పంపిన గువ్వల బాలరాజు, అబ్రహం, మర్రి జనార్ధన్‌ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు హైదరాబాద్‌, ఆగస్ట్‌ 04 (జనంసాక్షి) : స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్‌ఎస్‌…

గాజా ప్రజల ఆకలి తీరుస్తాం

` అది కేవలం అమెరికాతోనే సాధ్యం ` అది నరమేధం కాదు.. కచ్చితంగా యుద్ధమే: ట్రంప్‌ వాషింగ్టన్‌(జనంసాక్షి):గాజాలో పరిస్థితులు రోజు రోజుకూ దుర్భరంగా మారుతున్నాయి. ఆహారం దొరక్క అకలి కేకలు వినిపిస్తున్నాయి. అక్కడి చిన్నారుల్లో పౌష్టికాహార లోపం స్పష్టంగా…