వార్తలు
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుపతి:తిరుమలలో భుక్తల రద్దీ కొనసాగుతోంది.శుక్రవారం ఉదయం భక్తులు 24 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు.శ్రీవారి సర్వదర్శనానికి 12గంటలు,ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4గంటల సమయం పడుతోంది.
రోడ్డుప్రమాదంలో ఇద్దరి మృతి
విశాఖ:చోడవరం మండలం అద్దూరు వద్ద శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.ఆటో ద్దిచక్రవాహనం ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
- రాత్రికి రాత్రే సీసీఐ నిబంధనలు మార్పు
 - కాంగ్రెస్ తోక కత్తిరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
 - కాంగ్రెస్ పార్టీని ఓడించండి
 - మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదా
 - సిద్దిపేట-హనుమకొండ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
 - కారుకు, బుల్డోజర్కు మధ్య పోటీ నడుస్తోంది
 - జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసమే మంత్రివర్గంలోకి అజారుద్దీన్
 - జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసమే మంత్రివర్గంలోకి అజారుద్దీన్
 - మంత్రుల జల్సాలకు హెలికాప్టర్లు వస్తాయి.. ప్రజలు ఆపదలో ఉంటే రావా?
 - బీసీ జేఏసీల మధ్య సఖ్యత అవశ్యం
 - మరిన్ని వార్తలు
 
            
              


