హైదరాబాద్

‘జనంసాక్షి’ ఎఫెక్ట్.. కాళేశ్వరం ఆలయ ఈవో తొలగింపు

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): కాళేశ్వరంలోని ముక్తీశ్వర స్వామి దేవాలయ ఈవో మారుతిని బాధ్యతల నుండి తొలగించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలోని ముక్తీశ్వర …

నిర్మించే ముందు అన్నీ సరిచూసుకునే బాధ్యత లేదా?

` వందేళ్లు ఉండాల్సిన బ్యారేజీలో ఏడాదికే సమస్యలు ఎందుకు? ` నిర్మా సంస్థ ఆఫ్కాన్స్‌ ప్రతినిధులను ప్రశ్నించిన కాళేశ్వరం కమిషన్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): ప్రాజెక్టుల పనులు ప్రారంభించేముందు అన్ని …

జయహో హైడ్రా

` పోచారంలో అక్రమ కట్టడాల కూల్చివేతపై ప్రజల హర్షాతిరేకాలు ` సీఎం రేవంత్‌,హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చిత్రపటాలకు పాలాభిషేకం హైడరాబాద్‌(జనంసాక్షి): మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ …

గణతంత్ర దినోత్సవం వేళ 30 మందికి పద్మ అవార్డులు

` ప్రకటించిన కేంద్రం.. అందించనున్న రాష్ట్రపతి న్యూఢల్లీి(జనంసాక్షి):గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారిని ఈ ప్రతిష్ఠాత్మక …

 నేడు నాలుగు పథకాలకు శ్రీకారం

` కొడంగల్‌ నుంచి ప్రారంభించనున్న సీఎం రేవంత్‌ ` అర్హుల్లో ఒక్కరికి అన్యాయం జరగొద్దు..అనర్హులకు చోటు దక్కొద్దు ` గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా లబ్దిదారుల ఎంపిక …

2022`23 ఆర్థిక ఆరోగ్య డేటా..

8వ స్థానంలో తెలంగాణ.. ` 17లో ఏపీ న్యూఢల్లీి(జనంసాక్షి):2022`23 ఆర్థిక సంవత్సరంలో ఏపీ ఆర్థిక ఆరోగ్యం అత్యంత దయనీయంగా ఉందని నీతి ఆయోగ్‌ తెలిపింది. రెవెన్యూ సవిూకరణ, …

తెలంగాణ సర్కారు మరో కీలక నిర్ణయం

హైదరాబాద్‌ (జనంసాక్షి) : ఇటీవల సావిత్రి బాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా జరిపేందుకు నిర్ణయించిన తెలంగాణ సర్కారు మరో కీలక ఆదేశాలు జారీచేసింది. భారతదేశ …

జనంసాక్షి ఖమ్మం జిల్లా క్యాలెండర్ ఆవిష్కరించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల

ఖమ్మం (జనంసాక్షి): జనంసాక్షి దినపత్రిక రూపొందించిన నూతన సంవత్సరం 2025 క్యాలెండర్ ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఖమ్మంలోని మంత్రి క్యాంపు …

నేడు మన్మోహన్‌ సింగ్‌కు శాసనసభ నివాళి

` ప్రత్యేక సమావేశం ఏర్పాటు ` మంత్రిమండలి సమావేశం వాయిదా ` రాష్ట్రంలో ఏడు రోజులు సంతాపదినాలు హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ శాసనసభ సమావేశాలు మరోసారి ప్రారంభం కానున్నాయి. మాజీ …

పోలీస్ స్టేషన్ ముందే ఉరేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య

మెదక్ (కొల్చారం, జనంసాక్షి) : మెదక్ జిల్లాలోని కొల్చారం పోలీస్ స్టేషన్ ముందటనే ఉన్న ఎస్సై పాత క్వార్టర్ ఆవరణలో చెట్టుకు ఉరి వేసుకుని కొల్చారం పోలీస్ …