జిల్లా వార్తలు

బీహార్‌లో ఆర్జెడికి కోలుకోలేని దెబ్బ

29 స్థానాల్లో ఎన్‌డిఎ కూటమికి అవకాశాలు దేశ రాజకీయాలను గమనిస్తున్న నితీశ్‌ పాట్నా,జూన్‌4 (జనంసాక్షి) : బీహార్‌లో ఆర్జేడీకి కోలుకోలేని విధంగా ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలోని మొత్తం …

ఉరవకొండ సెంటిమెంట్‌ రివర్స్‌

పయ్యావుల గెలిచినా..టిడిపిదే అధికారం అమరావతి,జూన్‌4 (జనంసాక్షి) : ఏపీ ఎన్నికల ఫలితాలు అనేక రికార్డులును బద్దలు కొట్టింది. ఎన్నో సెంటిమెంట్లను బ్రేక్‌ చేసింది. తెలుగుదేశం, బీజేపీ గత …

మంగళగిరిలో లోకేశ్‌ గన విజయం

ఓడిన చోటే నిలబడి గెలిచిన యువనేత మంగళగిరి,జూన్‌4(జనంసాక్షి) : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఘన విజయం సాధించారు. గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి …

9న సిఎంగా చంద్రబాబు ప్రమాణం

సంపూర్ణ మెజార్టీతో టిడిపి శ్రేణుల సంబరాలు అమరావతి,జూన్‌4 (జనంసాక్షి) : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కనీ వినీ ఎరుగని విజయం సాధించడంతో చంద్రబాబు ప్రమాణస్వీకారం అంశంపై చర్చలు …

రాజకీయాల్లో పడిలేచిన కెరటం

ఎపిలో పవన్‌ కళ్యాణ్‌ భారీ హిట్టు అమరావతి,జూన్‌4(జనంసాక్షి):మెగాస్టార్‌ చిరంజీవి తమ్ముడిగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో చలన చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన పవన్‌ కళ్యాణ్‌.. …

చాలు సారూ…సెలవు విూకు

నమ్మకంగా వచ్చి నట్టేట ముంచి జగన్‌ ఐదేళ్ల పాలన విధ్వంసంతో మొదలు దెబ్బతినని రంగా లేవు..నష్టపోని వ్యక్తి లేడు అమరావతి,జూన్‌4 (జనంసాక్షి) : ఒక్క ఛాన్సు ఇవ్వండి.., …

సొంత జిల్లాలో సిఎం రేవంత్‌కు ఝలక్

ఓటమి దిశగా కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీచంద్‌ గెలుపు ఖాయం చేసుకున్న డికె అరుణ మహబూబ్‌నగర్‌,జూన్‌4 (జనంసాక్షి): సిఎం రేవంత్‌ రెడ్డికి సొంత జిల్లా ప్రజలు షాక్‌ ఇచ్చారు. …

ఖమ్మం అభ్యర్థి రామసహాయం ఘన విజయం

నామా నాగేశ్వర్‌ రావుపై 3,70,921 ఓట్ల మెజారిటీతో గెలుపు ఖమ్మం,జూన్‌4(జనంసాక్షి) : ఖమ్మం లోక్‌సభ స్థానాన్ని కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌ అభ్యర్థి రామసహాయం రఘురామ్‌ …

కంటోన్మెంట్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ విజయం

బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నివేదితపై 9,725 ఓట్లతో శ్రీ గణెళిష్‌ గెలుపు హైదరాబాద్‌,జూన్‌4(జనంసాక్షి): కంటోన్మెంట్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి శ్రీ గణెళిష్‌ విజయం సాధించారు. బీఆర్‌ఎస్‌ …

లోక్‌సభలో బిఆర్‌ఎస్‌కు ఘోర పరాజయం

ఒక్కచోట కూడా ముందంజలో లేని అభ్యర్థులు హైదరాబాద్‌,జూన్‌4 (జనంసాక్షి): లోక్‌సభ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు ఘోర పరాభవం తప్పేలా లేదు. ఒక్కటంటే ఒక్క సీటులో కూడా గెలిచే అవకాశం …