తెలంగాణ

మెటల్‌ వర్క్స్‌ కంపెనీలో అగ్ని ప్రమాదం

అమీర్‌పేట్‌, హైదరాబాద్‌ : సనత్‌నగర్‌ పారిశ్రామిక వాడలోని విజేత మెటల్‌ వర్క్స్‌ కంపెనీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఫర్నీచర్‌ షెడ్డులో మంటలు చెలరేగాయి. ప్రమాదం ధాటికి షెడ్డు …

సీఎంతో భేటీ కాన్నున ధర్మాన, సబిత

హైదరాబాద్‌, జగన్‌ అక్రమాస్తుల కేసులతో సంబంధం ఉందన్న ఆరోపణలతో కళంకిత మంత్రులుగా ముద్రపడిన రాష్ట్ర మంత్రులు ధర్మాన ప్రసాద్‌రావు, సబిత క్యాంపు కార్యాలయంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో సమావేశమయ్యారు. …

రాష్ట్రపతిని కలిసిన టీడీపీ బృందం

న్యూఢిల్లీ, జనంసాక్షి: కళంకిత మంత్రుల వ్యవహారంపై రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సేలు రాష్ట్రపతితో సమావేశమయ్యారు. ఈ …

ఇందిరా పార్కు వద్ద తెదేపా ఆందోళన

హైదరాబాద్‌ : కళంకిత మంత్రులను తొలగించాలని డిమాండ్‌ చేస్తూ తెదేపా నేతలు ఇందిరాపార్కు వద్ద ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం నుంచి కళంకిత మంత్రులంతా తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు.

పలు జిల్లాల్లో తెదేపా ఆందోళన

హైదరాబాద్‌ : కళంకిత మంత్రుల వ్యవహారంపై పోరును తెదేపా ఉద్ధృతం చేసింది. కళంకిత మంత్రులను తొలగించాలంటూ ఆ పార్టీ నేతలు పలు జిల్లాల్లో ఆందోళన చేపట్టారు. చిత్తూరు, …

బాబ్లీపై నేడు అఖిలపక్ష భేటీ

హైదరాబాద్‌ : బాబ్లీపై సచివాలయంలో ఈ ఉదయం 11.30 గంటలకు అఖిలపక్ష సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరగనున్న  ఈ సమావేశంలో బాబ్లీ ప్రాజెక్టు విషయంలో చేపట్టాల్సిన …

సబితతో మంత్రుల భేటీ

హైదరాబాద్‌ : సబితాఇంద్రారెడ్డితో మంత్రులు ఆనం, రఘువీరారెడ్డి , వట్టి వసంత కుమార్‌ ఈ ఉదయం సమావేశమయ్యారు. రాజీనామా వ్యవహారంపై చర్చిస్తున్నట్లు సమాచారం.

బలిపశువును చేశారంటూ మంత్రుల వద్ద ధర్మాన ఆవేదన

హైదరాబాద్‌ : ధర్మాన ప్రసాదరావును మంత్రులు ఏరాసు ప్రతాపరెడ్డి, వట్టి వసంతకుమార్‌ ఈ ఉదయం కలిశారు. తనను బలిపశువును చేశారంటూ మంత్రుల వద్ద ధర్మాన ఆవేదన వ్యక్తం …

ఓయు జెఎసి గాంధీభవన్‌ ముట్టడి

హైదరాబాద్‌, జనంసాక్షి: తెలంగాణపై ఏఐసీసీ అధికార ప్రతినిధి చాకో చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూ ఎయు జెఎసి విద్యార్థులు ఆందోళనకు దిగారు. గాంధీభవన్‌ ముట్టడించారు. పలువురి విద్యార్థులను పోలీసులు …

ఆలయం వద్ద లారీఢికొని భక్తురాలి మృతి

నిజామాబాద్‌, జనంసాక్షి: మాక్లూరు మండలం వడియాట్‌పల్లిలోని వడియాటమ్మ ఆలయం వద్ద లారీ ఢికొని ఒక భక్తురాలు మృతి చెందింది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. లారీ వెనక్కి …