ముఖ్యాంశాలు

వీఐపీల భద్రత తగ్గించి మహిళలకు భద్రత పెంచండి

ఢిల్లీ పోలీసులకు సుప్రీం ఆదేశం న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7 (జనంసాక్షి): దేశ రాజధానిలో మహిళలకు రక్షణ లేకపోవడంపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది. వీఐపీల భద్రత కోసం కేటాయించిన …

తెలంగాణపై నిర్ణయం తీసుకొమ్మని కేంద్రాన్ని కోరాను

సహకార స్ఫూర్తితో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళతాం ముఖ్యమంత్రి కిరణ్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి7(జనంసాక్షి): తెలంగాణపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని అధినేత్రి సోనియాగాంధీని కోరామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. గురువారం …

తెలంగాణ ఇవ్వకనే మా బిడ్డలు సచ్చిపోతుండ్రు

వాస్తవాలు కేంద్రానికి మీరైనా చెప్పుండ్రి ఆత్మబలిదానాలు ఆగేందుకు సహకరించుండ్రి గవర్నర్‌ వైఖరిలో మార్పు కనబడ్డది జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి7(జనంసాక్షి): తెలంగాణ విషయంలో గవర్నర్‌ నరసింహన్‌ …

పోరాటాల పురిటిగడ్డ

ఓయూ స్నాతకోత్సవంలో మార్మోగిన జై తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చే వరకూ డాక్టరేట్‌ తీసుకోనన్న తెలంగాణ బిడ్డ నిఘా వర్గాల హెచ్చరికతో హాజరుకాని గవర్నర్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి …

బాలలే దేశానికి దశాదిశ

బాలల వైద్యం కోసం కొత్త పథకం ప్రారంభించిన సోనియా పాల్ఘార్‌ : పిల్లలలో జన్మత: వచ్చే వ్యాధులు, లోపాలు, అవసరాలను గుర్తించి వైద్యం అందించే కొత్త పథకాన్ని …

బాబు జై ఆంధ్రా అన్నట్టా !

గుంటూరు, విజయవాడలను జంటమెగా నగరాలుగా మలుస్తా శ్రీహైటెక్‌ హబ్‌ నిర్మిస్తా శ్రీఉద్యోగ అవకాశాలు కల్పిస్తా శ్రీగుంటూరు పాదయాత్రలో బాబు గుంటూర్‌ : టీడీపీ అధికారంలోకి వస్తే విజయవాడ, …

ఎన్నికలు రావొచ్చు సిద్ధం కండి

సడక్‌ దిగ్బంధంలో పాల్గొందాం తెరాస కార్యవర్గ సమావేశంలో కేసీఆర్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి 6 (జనంసాక్షి) : ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని, పార్టీ శ్రేణులు ఇందుకు సిద్ధంగా ఉండాలని …

ఢిల్లీలో మోడీకి చుక్కెదురు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6 (జనంసాక్షి): ఢిల్లీలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి చుక్కెదురైంది. మీ పాఠాలు మాకు అక్కర్లేదంటూ విద్యార్థులు ఆందోళనకు …

ఆధార్‌ గడువు పెరుగుతుంది ఆందోళన వద్దు

మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ఫిబ్రవరి 5 (జనంసాక్షి): ఆందోళన చెందొద్దు.. ఆధార్‌ ప్రక్రియ పూర్తయ్యాకే నగదు బదిలీ పధకం అమలవుతుందని రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. మంగళవారం …

సైనిక ప్రాజెక్టుల్లో జాప్యం తగదు : ఆంటోని

బెంగుళూరు: మిలిటరీ ప్రాజెక్టులకు సంబంధించి డెలివరీలలో జాప్యం జరగరాదని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అధికారులను రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ ఆదేశించారు. మంగళవారం ఏరోస్పేస్‌ …