Tuesday, 17 November 2026

ముఖ్యాంశాలు

చైనాకు చేరిన ప్రధాని

సరిహద్దు సమస్యతో పాటు పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం బీజింగ్‌ విమానాశ్రయంలో మన్మోహన్‌కు ఘన స్వాగతం బీజింగ్‌, అక్టోబర్‌ 22 (జనంసాక్షి) : భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మంగళవారం చైనా చేరుకున్నారు. బీజింగ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు…

కాశ్మీర్‌ పరిష్కారంలో మీ జోక్యం అక్కర్లేదు

అమెరికాకు షిండే చురక ప్రత్యర్థుల దాడిని తిప్పికొట్టండి కాశ్మీర్‌ సరిహద్దులో సైనికులతో కేంద్ర హోం  మంత్రి గెట్‌ టు గెదర్‌ జమ్మూ, అక్టోబర్‌ 22 (జనంసాక్షి) : కాశ్మీర్‌ సమస్య పరిష్కారంలో మూడో వ్యక్తి జోక్యం అక్కర్లేదని అమెరికాకు…

ఆర్టీసీకి సమైక్య దెబ్బ

చార్జీలు బాదే దిశగా యాజమాన్యం హైదరాబాద్‌, అక్టోబర్‌ 22 (జనంసాక్షి) : ఆర్టీసీకి సమైక్య ఉద్యమం దెబ్బ తగిలింది. రెండు నెలల పాటు జరిగిన సమ్మె నష్టాన్ని పూడ్చుకు నేందుకు, ప్రయాణికులపై భారం మోపేందుకు ఆర్టీసీ రంగం సిద్ధం…

హైదరాబాద్‌ యూటీ అసాధ్యం

తీర్మానంపై ఇప్పుడే ఏం చెప్పలేం కుండబద్దలు కొట్టిన దిగ్విజయ్‌ న్యూఢిల్లీ, అక్టోబర్‌ 22 (జనంసాక్షి) : హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేసే అంశాన్ని కాంగ్రెస్‌ పార్టీ కొట్టిపడేసింది. యూటీ అంశంపై చర్చలు జరుపుతోందన్న వార్తలను తోసిపుచ్చింది. హైదరాబాద్‌ను కేం…

సమస్యలుంటే జీవోఎంకు చెప్పండి

తీర్మానం అసెంబ్లీకి వస్తుందో.. రాదో.. షిండేను అడిగిచెబుతా : దిగ్విజయ్‌ న్యూఢిల్లీ, అక్టోబర్‌ 21 (జనంసాక్షి) : విభజనపై తొందరపడి సీమాంధ్ర ఎంపీలు రాజీనామా చేయవద్దని, ఏవైనా సమస్యలుంటే మంత్రుల బృందం (జీవోఎం)కు చెప్పుకోవాలని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల…

ఇంకా సమైక్యమంటే ప్రజలు తరిమికొడుతరు

సీఎం, ఉండవల్లిలకు కేకే, వివేక్‌ హెచ్చరిక హైదరాబాద్‌, అక్టోబరు 21 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ఇంకా సమైక్యమంటే ప్రజలు తరిమికొడుతరని టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత కె.కేశవరావు, ఎంపీ వివేకానంద…

ఒంగోలులో భూములు కొంటూ సమైక్య పోరాటం చేస్తారా

వరంగల్‌, అక్టోబర్‌ 21 (జనంసాక్షి) : సీమాంధ్ర నేతలు ఒంగోలు, గుంటూరు జిల్లాల్లో భారీగా భూములు కొంటూ సమైక్య పోరాటం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ కె. నారాయణ ఎద్దేవా చేశారు. సోమవారం వరంగల్‌ జిల్లా మహబూబా…

రష్యా, భారత్‌ మైత్రి ధృడమైనది

కష్టకాలాల్లో ఆదుకున్నది సోవియెటే : మన్మోహన్‌ పలు కీలక అంశాలపై ఒప్పందం ప్రధాని మన్మోహన్‌కు డాక్టరేట్‌ ప్రదానం మాస్కో, అక్టోబర్‌ 21 (జనంసాక్షి) : రష్యా, భారత్‌ మైత్రి ఎంతో ధృడమైనదని భారత ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పేర్కొన్నారు.…

భారత్‌లో ఇక ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 21 (జనంసాక్షి) : ముస్లిం మైనార్టీల ఆర్థిక స్వయం సమృద్ధి కోసం యూపీఏ ప్రభుత్వం మరిన్ని కొత్త పథకాలు ప్రవేశపెట్టే యోచనలో ఉంది. ప్రస్తుతం 75 దేశాల్లో సత్ఫలితాలిస్తున్న ఇస్లామిక్‌ బ్యాంకులను ఏర్పాటు చేసి వాటి…

తెలంగాణను అడ్డుకునే సత్తా సీఎంకు లేదు

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 21 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం ఎప్పుడో జరిగిపోయిందని, విభజనను అడ్డుకునే సత్తా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌కి లేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి సందీప్‌ దీక్షిత్‌ పేర్కొన్నారు. రాష్టాల్ర విభజనను ముఖ్యమంత్రులు అడ్డుకోలేరని సీఎంకు…