Tuesday, 17 November 2026

ముఖ్యాంశాలు

మా ప్రమాణ స్వీకారానికి మన్మోహన్‌జీ.. పాకిస్తాన్‌ రండి

నవాజ్‌ సాదర ఆహ్వానం భారత్‌తో సత్సబంధాలు అమెరికాతో అవే సబంధాలు చైనాతో మిత్రుత్వం ఇస్లామాబాద్‌, (జనంసాక్షి) : ‘మా ప్రమాణ స్వీకారానికి మన్మోహన్‌జీ.. పాకిస్తాన్‌ రండి’ అంటూ పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌ (నవాజ్‌) అధినేత నవాజ్‌ షరీఫ్‌ భారత…

సిద్ధరాముడికి పట్టాభిషేకం

అట్టహాసంగా ప్రమాణం రూపాయికే కిలో బియ్యం కర్ణాటక ప్రజలపై వరాల జల్లు బెంగళూరు, మే 13 (జనంసాక్షి) : సిద్ధరాముడి పట్టాభిషేకం అట్టహా సంగా జరిగింది. కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య సోమవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు.…

సబిత హాజరీ

అవినీతి కేసులో కోర్టు పిలుపు బోనెక్కనున్న తొలి హోం మంత్రి హైదరాబాద్‌, మే 13 (జనంసాక్షి) : అవినీతి కేసులో రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి త్వరలో బోనెక్కనున్నారు. జగన్‌ అక్రమాస్తుల కేసులో హోం మంత్రి సబితా…

సబిత హాజరీ

అవినీతి కేసులో కోర్టు పిలుపు బోనెక్కనున్న తొలి హోం మంత్రి హైదరాబాద్‌, మే 13 (జనంసాక్షి) : అవినీతి కేసులో రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి త్వరలో బోనెక్కనున్నారు. జగన్‌ అక్రమాస్తుల కేసులో హోం మంత్రి సబితా…

మేడారం జాతర తేదీలు ఖరారు

వరంగల్‌, మే 12 (జనంసాక్షి) : వన దేవతలు సమ్మక్క-సారలమ్మ జాతర-2014 తేదీలను గిరిజన పూజారులు ఆదివారం ప్రకటించా రు. తాడ్వాయి మండలం మేడారం లో కొలువుదీరిన వనదేవతల ఉత్సవాలు 2014 ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు…

మహానాడులో తెలంగాణ కావాలని చెప్పిస్తరా?

టీడీపీ నేతలకు కడియం సవాల్‌ వరంగల్‌, మే 12 (జనంసాక్షి) : తెలంగాణకు చెందిన టీడీపీ నేతలకు దమ్మూ ధైర్యం ఉంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని మహానాడులో ఏకవాక్యం తీర్మానం చేయించాలని కడియం శ్రీహరి డిమాండ్‌…

అజ్మీర్‌ దర్గాకు చాదర్‌ పంపిన సోనియా

న్యూఢిల్లీ, మే 12 (జనంసాక్షి) :ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రఖ్యాత అజ్మీర్‌ దర్గాకు ఆదివారం చాదర్‌ పంపారు. అజ్మీర్‌లోని ఖాజా మొయినొద్దీన్‌ చిస్తీ దర్గాలో ఆయన 801వ వర్ధంతి ఉత్సవాలు శుక్రవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. లక్షలాది మంది…

ఉద్యమం ఉప్పెనలా ఉంది

తెలంగాణ సాధిస్తాం : కేసీఆర్‌ హైదరాబాద్‌, మే 12 (జనంసాక్షి) : తెలంగాణ ఉద్యమం ఇప్పుడు ఉప్పెనలా మారిందని, తొందర్లోనే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధిస్తామని టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. ఆదివారం నగరంలోని తాజ్‌ డెక్కన్‌ హోటల్‌లో…

మీ వెయ్యి నాకెందుకు?

చిల్లర లేకపోతే పేపర్‌ ఫ్రీగా చదువుకోండి రాహుల్‌కు షాకిచ్చిన పేపర్‌బాయ్‌ చిన్నారిని దత్తత తీసుకున్న కాంగ్రెస్‌ పార్టీ భోపాల్‌, మే 12 (జనంసాక్షి) : ‘మీ వెయ్యి నాకెందుకు? చిల్లర లేకపోతే పేపర్‌ ఫ్రీగా చదువుకోండి’ అంటూ ఓ…

ముచ్చటగా మూడోసారి

పాక్‌ ప్రధాని పీఠం ఎక్కనున్న నవాజ్‌ భారత్‌కు సానుకూల వైఖరి పలు అంశాలపై గతంలో చర్చలు భారత్‌ చర్చినందుకే ముషారఫ్‌ తిరుగుబాటు ప్రధాని శుభాకాంక్షలు.. భారత్‌లో పర్యటించాల్సిందిగా ఆహ్వానం ఇస్లామాబాద్‌, (జనంసాక్షి) : పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌ (నవాజ్‌)…