ముఖ్యాంశాలు

బూటకపు ఎన్‌కౌంటర్లను నిరసిస్తూ జూలై 5న

దండకారణ్య బంద్‌కు మావోయిస్టుల పిలుపుఛత్తీస్‌గఢ్‌                                                     జూన్‌ 30(జనంసాక్షి): ఛత్తీస్‌గఢ్‌ లోని బసాగూడలో ఎన్‌కౌంటర్‌ పేరుతో దాదాపు 20మందిని చంపివేయడాన్ని సిపిఐ మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండిం చింది. …

మన వైద్యం అంతంతమాత్రమే

మాతా శిశు మరణాలపై ప్రధాని ఆందోళన చెన్నై: మన వైద్యం ఇంకా అధ్వాన్నంగానే ఉంది. వరుెసగా నెలకొంటున్న శిశు, గర్భినుల మరణాలు ఆందోళన రెకెత్తిస్తున్నాయి. ఆరోగ్య, కుటుంబ …

చెన్నై నుంచి ప్రణబ్‌ ప్రచారం

చెన్నై: యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీ తన అభ్యర్థిత్వానికి మద్దతు కూడగట్టేందుకు చెన్నై నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. చైన్నైలో ఆయనకు డీఎంకే నేతలు ఘన స్వాగతం …

పెళ్లి పేరుతో వంచననిత్యం పెళ్లికొడుకు కోసం అన్వేషణ

ముంబయి, జూన్‌ 30 : అందంగా, వేలవేలకు వేలు సంపాదించే మగువలకు వల వేయడం, అవసరం తీరిన తర్వాత పారిపోవడం అతని నైజం. అతివల జీవితాలతో ఆడుకుంటున్న …

ముదిరి పాకాన పడ్డ ‘కర్ణాటకం’

8 మంది మంత్రుల రాజీనామాకర్ణాటక జూన్‌ 29 (జనంసాక్షి): కర్ణాటకలో బీజేపీి ప్రభుత్వంలో కొనసాగుతున్న సంక్షోభం శుక్రవారం ముదిరిపాకాన పడింది.రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై గట్టి పట్టున్న బి.ఎస్‌.యడ్యూరప్ప …

నాయకత్వపు మార్పు ఉండదు

కృష్ణా డెల్టాకు నీరివ్వడం అన్యాయం : పాల్వాయి న్యూఢిల్లీ, జూన్‌ 29 (జనంసాక్షి):తెలంగాణ ప్రాంతానికి నష్టం కలిగించేలా నాగార్జున సాగర్‌ నుంచి కృష్ణా డెల్టాకు నీరివ్వడం అన్యాయమని …

మా గొంతులెండినా ..

మా గుండెలు మండినా మీకు పట్టదు ! మాకు కన్నీళ్లు.. కృష్ణా డెల్టాకు సాగునీళ్లా హరీష్‌రావు ఫైర్‌ హైదరాబాద్‌, జూన్‌ 29 (జనంసాక్షి): కృష్ణా డెల్టాకు నీటిని …

ఎంసెట్‌-2012 ఫలితాలు విడుదల టాప్‌-10లో బాలురదే పైచేయి

ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్‌, జూన్‌ 29 : ఎంసెట్‌-2012 ఫలితాలు విడుదలయ్యాయి. టాప్‌ 10లో బాలురదే పైచేయిగా నిలిచింది. మాసాబ్‌టాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో …

అధినేతలు వెంటరాగా..

ప్రణబ్‌, సంగ్మా రాష్ట్రపతి అభ్యర్థులుగా నామినేషన్‌ దాఖలు న్యూఢిల్లీ, జూన్‌ 28 (జనంసాక్షి):ఇస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. దేశ 14వ రాష్ట్రపతి పదవికి ఎన్డీఎ తరఫున లోక్‌సభ …

పాక్‌జైళ్లో మగ్గుతున్న సుర్జిత్‌సింగ్‌ విడుదల

స్వదేశానికి చేరుకున్న సుర్జిత్‌.. లాహోర్‌, జూన్‌ 28 (జనంసాక్షి): ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న భారతీయ ఖైదీ సుర్జీత్‌సింగ్‌ ఈ రోజు విడుదల అయ్యారు. దాదాపు 30 ఏళ్లుగా పాకిస్థాన్‌లోని …