శ్రీశైలంకు జలకళ!
కర్నూలు, ఆగస్టు 14 : శ్రీశైలం రిజర్వాయరు కళకళలాడుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో జూరాల ప్రాజెక్టు నిండింది. ఆ ప్రాజెక్టు గేట్లు అన్నింటిని ఎత్తివేశారు. ఆ వరద నీరు శ్రీశైలం జలాశయానికి భారీగా చేరుతోంది. జలాశయం…
కర్నూలు, ఆగస్టు 14 : శ్రీశైలం రిజర్వాయరు కళకళలాడుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో జూరాల ప్రాజెక్టు నిండింది. ఆ ప్రాజెక్టు గేట్లు అన్నింటిని ఎత్తివేశారు. ఆ వరద నీరు శ్రీశైలం జలాశయానికి భారీగా చేరుతోంది. జలాశయం…
హైదరాబాద్, ఆగస్టు 14 (జనంసాక్షి):సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో అట్టహాసంగా నిర్వహించనున్న స్వాతంత్య్రదినోత్సవ వేడుకల సందర్భంగా నగరంలోని పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని కమిషనర్ అనురాగ్ శర్మ వెల్లడించారు. ఉదయం 7గంటల నుంచి 11 గంటల వరకు ఎస్పిరోడ్ -సిటిఓ…
న్యూఢిల్లీ, ఆగస్టు 14 (జనంసాక్షి): అవినీతికి వ్యతిరేకంగా, విదేశీ బ్యాంకుల్లో పేరుకుపోయిన నల్లధనాన్ని వెనక్కి రప్పించాలని కోరుతూ గత 6రోజులుగా అమరణ నిరాహారదీక్ష చేస్తున్న యోగా గురువు బాబా రాందేవ్ తన నిరాహార దీక్షను విరమించారు. ఇద్దరు పిల్లలు…
తెగించి కొట్లాడుదాం.. తెలంగాణ సాధిద్దాం రాజకీయ నాయకత్వానికి బుద్ధిచెబుదాం తెలంగాణ ఇస్తామని పోటీ చేసిన ఎంపీలు ఇప్పుడు వద్దంటే ప్రజలు తరిమి కొడతారు జేఏసీ చైర్మన్ కోదండరాం నల్గొండ 14 (జనంసాక్షి) : తెలంగాణ ఉద్యమంలో రాజకీయ నాయకత్వం…
హైదరాబాద్, ఆగస్టు 14 (జనంసాక్షి): జగన్ అక్రమాస్తుల కేసులోని వాన్పిక్ వ్యవహారంలో సీబీఐ ఐదో నిందితునిగా దర్మాన పై అభియోగాలు చేసిన నేపథ్యంలో మంగళ వారం రాత్రి ధర్మాన రాజీనామా చేశారు. ఢిల్లీ నుంచి నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి…
కన్నుమూత రాష్ట్రపతి, ప్రధాని సంతాపం చెన్నయ్, ఆగస్టు 14 (జనంసాక్షి): కేంద్ర మంత్రి విలాస్రావు దేశ్ముఖ్ (67) మరణించారు. నగరంలోని గ్లోబల్ ఆసుపత్రి లో మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఆ సమయంలో ఆయన…
లేదంటే సంగ్రామం : కేసీఆర్ హైదరాబాద్, ఆగస్టు 14 (జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఆగస్టు 15 తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ ప్రకటన చేస్తే సంబరం చేసుకుంటామని, లేదంటే సమరం తప్పదని టీఆర్ఎస్…
పేదరికం, అనారోగ్యరహిత భారత్గా ఆవిర్భవించాలి స్యాతంత్య్ర దినోత్సవ సందేశంలో భారత రాష్ట్రపతి ప్రణబ్ న్యూఢిల్లీ, ఆగస్టు 14 (జనంసాక్షి) : దేశ ప్రగతిలో యువత భాగస్వామ్యులు కావాలని, పేదరికం, అనారోగ్యం రహిత భారత్ ఆవిర్భావించాలని స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో…
తెలంగాణ ‘జైపాల్’ను విమర్శిస్తున్నారు ఎంపీలు పొన్నం, వివేక్ ఆగ్రహం హైద్రాబాద్,ఆగస్టు 13 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డిపై టీ కాంగ్రెస్ ఎంపీలు మండిపడ్డారు. గ్యాస్ కేటాయించడంలో పట్టించుకోవడం లేదం టూ సీఎం కిరణ్ జైపాల్పై చేసిన వ్యాఖ్యలను టీ…
పలుమార్లు వాయిదా హైద్రాబాద్,ఆగస్టు 13 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి కిరణ్కుమార ్రెడ్డిపై టీ కాంగ్రెస్ ఎంపీలు మండిపడ్డారు. గ్యాస్ కేటా యించడంలో పట్టించు కోవడం లేదంటూ సీఎం కిరణ్ జైపాల్పై చేసిన వ్యాఖ్య లను టీ కాంగ్రెస్ ఎంపీలు…