ముఖ్యాంశాలు

జర్నలిస్టును నిర్బంధించిన కేసులో కరీంనగర్‌ సీపీ బదిలీ

హైదరాబాద్‌ : జనంసాక్షి కరీంనగర్‌ ప్రత్యేక ప్రతినిధి, సీనియర్‌ పాత్రికేయులు పీఎస్‌ రవీంద్రను అక్రమంగా నిర్బంధించిన కేసులో ఈసీ కొరఢా జులుపించింది. ఈ మేరకు కరీంనగర్‌ పోలీస్‌ …

ఇకపై పాఠ్య పుస్తకాలలో ‘ఇండియా’ కనుమరుగు

` ఉన్నతస్థాయి కమిటీ సిఫార్సు న్యూఢల్లీి(జనంసాక్షి):పాఠ్యపుస్తకాల్లో ఇక ఇండియా స్థానంలో భారత్‌ అని వాడాలని నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎన్‌సీఈఆర్‌టీ) నియమించిన …

గాజాపై విరుచుకుపడతాం

` హమాస్‌ను అంతమొందిచడమే మా లక్ష్యం ` ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు జెరూసలెం (జనంసాక్షి):పాలస్తీనా ఉగ్ర సంస్ధ హమాస్‌ను తుదముట్టించేందుకు గాజాలో భూతల దాడులకు ఇజ్రాయెల్‌ …

రైతుబంధును అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ కుట్ర

` పథకం ఆపాలని లేఖరాయడంపై కేటీఆర్‌, హరీశ్‌ మండిపాటు ` కాంగ్రెస్‌ రైతు వ్యతిరేక వైఖరిని ఎండగట్టాలి.. ` బీఆర్‌ఎస్‌ శ్రేణులకు కేటీఆర్‌ పిలుపు ` అన్ని …

పదేళ్ల ప్రగతిని చూసి ఓటెయ్యండి

` వలసల వనపర్తి.. వరిపంటల వనపర్తి ` కరెంట్‌ కోతలు లేకుండా నిర్మూలించాం ` గత పదేళ్లలో బాధ్యతగా తెలంగాణను అభివృద్ది చేశాం ` ఉన్న తెలంగాణను …

కరోనా కన్నా డేంజర్‌ కాంగ్రెస్‌

రైతన్నలు కాంగ్రెస్‌ కుట్రలను గమనించాలి ఆ పార్టీని నమ్మితే నట్టేట మునగడం ఖాయం రైతుబంధు వద్దని లేఖ రాయడం కాంగ్రెస్‌ అనైతికతకు నిదర్శనం : మంత్రి నిరంజన్‌ …

భూతల దాడులకు సిద్ధమైన ఇజ్రాయెల్‌

` సరిహద్దులో భారీ స్థాయిలో యుద్ధ ట్యాంకుల మొహరింపు ` గాజాపై దండయాత్రకు సిద్ధమని ఐడీఎఫ్‌ చీఫ్‌ ప్రకటన టెల్‌అవీవ్‌ (జనంసాక్షి):ఇజ్రాయెల్‌`హమాస్‌ మధ్య జరుగుతోన్న పోరు ప్రస్తుతం …

వయనాడ్‌ గబ్బిలాల్లో నిపా వైరస్‌..

` ధృవీకరించిన ఐసీఎంఆర్‌ తిరువనంతపురం(జనంసాక్షి): కేరళలోని వయనాడ్‌ జిల్లాలో ఉన్న గబ్బిలాల్లో నిపా వైరస్‌(ఔతిజూజీష్ట్ర లతితీబీబ) ఉన్నట్లు ఐసీఎంఆర్‌ ద్రువీకరించింది. కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ …

యూపీలో అమానవీయం

` కలుషిత రక్తంతో 14 మంది చిన్నారులకు హెచ్‌ఐవీ, హెపటైటిస్‌.. ` కాన్పూర్‌ లాలా లజపతిరాయ్‌ ఆసుపత్రిలో ఘటన ` యూపీ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ మండిపాటు ఢల్లీి(జనంసాక్షి):రక్తమార్పిడి …

అలంపూర్‌ అబ్రహంకు అనుమానమే..

` ఇంకా వీడని ఉత్కంఠ ` నర్సాపూర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి ` బీఫాం అందజేసిన కేసీఆర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): రాష్ట్రంలో అభ్యర్థుల ప్రకటనలో, బీ ఫాంల …