42 % బీసీ రిజర్వేషన్‌కు సుప్రీంకోర్టులో ఊరట
` వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ కొట్టివేత ` హైకోర్టులో కేసు పెండిరగ్లో ఉండగా విచారించలేం సుప్రీం ధర్మాసనం స్పష్టీకరణ న్యూఢల్లీి(జనంసాక్షి) :సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.…










