ముఖ్యాంశాలు

సీడబ్ల్యూసీ సమావేశానికి హైదరాబాద్‌ వేదిక

` చురుగ్గా ఏర్పాట్లు ` త్వరలోనే కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటన హైదరాబాద్‌(జనంసాక్షి): త్వరలోనే కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటిస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. తాజ్‌కృష్ణ హోటల్‌లో …

కేటీఆర్‌ దుబాయ్‌ పర్యటన విజయవంతం

` తెలంగాణలో ‘తబ్రీద్‌’ రూ.1600 కోట్ల పెట్టుబడులు ` రాష్ట్రంలో డిస్టిక్‌ కూలింగ్‌ సిస్టం ఏర్పాటు చేయనున్న ప్రపంచ ప్రఖ్యాత శీతలీకరణ కార్యకలాపాల సంస్థ ` ఇందులో …

రేపు ‘ఇండియా’ ఎంపీల భేటీ

దిల్లీ(జనంసాక్షి):పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో సెప్టెంబర్‌ 5న విపక్ష కూటమి ‘ఇండియా’ఎంపీలు భేటీ కానున్నారు. ఈ నెల 18 నుంచి 22 వరకు జరిగే పార్లమెంట్‌ ప్రత్యేక …

ఆరోగ్యశాఖలో 1931 హెల్త్‌ అసిస్టెంట్‌ పోస్టులు

హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణలో మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌(మహిళలు) పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఆరోగ్య కుటుంబ సంక్షేమ విభాగం పరిధిలో 1,666 పోస్టులతో పాటు తెలంగాణ వైద్య విధాన …

తుమ్మలతో భట్టి భేటి

దమ్మపేట(జనంసాక్షి):మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లిలో ఆదివారం ఆయన్ను కలిశారు.సుమారు గంటపాటు …

ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ

దిల్లీ(జనంసాక్షి): కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు (ూనీనితిజీ ఉజీనిటష్ట్రతి జీటఎతిబిబివట బినీ ష్ట్రనీబజూతిబిజీశ్రీ). ఆమె జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె సర్‌ గంగారాం …

2047 నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌

` ఇక్కడ అవినీతి, మత తత్వానికి చోటుండదు: ప్రధాని మోదీ న్యూఢల్లీి(జనంసాక్షి):2047 నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశంలో అవినీతి, …

కర్నాటకలో ఆపరేషన్‌ లోటస్‌..

` బీజేపీ ఎమ్మెల్యే కేఎస్‌ ఈశ్వరప్ప సంచలన వ్యాఖ్యలు బెంగళూర్‌(జనంసాక్షి): ఎన్నికైన ప్రభుత్వాలను దొడ్డిదారిన కుప్పకూల్చే కుయుక్తులకు కాషాయ పార్టీ మళ్లీ పదునుపెడుతోంది. కర్నాటకలో ఆపరేషన్‌ లోటస్‌కు …

రైతుల శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తున్నాం

` సాగునీటి రాకతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున వరిసాగు ` రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి):రైతుల శ్రేయస్సే ధేóే్యయంగా సీఎం కేసీఆర్‌ …

విజయవంతంగా ఆదిత్య`ఎల్‌1.. తొలి భూకక్ష్య పెంపు

బెంగళూరు(జనంసాక్షి):ఇస్రో చేపట్టిన ఆదిత్య మిషన్‌ సూర్యుడి దిశగా దూసుకెళ్తున్నది. ప్రస్తుతం భూమిచుట్టూ తిరుగుతున్న ఆదిత్య ఎల్‌`1 కక్ష్యను ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా మార్చారు. ఆదివారం ఉదయం 11.45 …