ముఖ్యాంశాలు

విశ్వకర్మ పథకం జాతికి అంకితం

` సంప్రదాయ వృత్తులకు ఆర్థిక చేయూత ` వాటిని కాపాడడమే లక్ష్యమన్న మోడీ న్యూఢల్లీి(జనంసాక్షి): సంప్రదాయ కళలు, కళాకారులను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ‘పీఎం విశ్వకర్మ‘పథకాన్ని ఆదివారంనాడు ’విశ్వకర్మ …

విజయానికి ఆరు సూత్రాలు

` కాంగ్రెస్‌ కొత్త ఫార్ములా ` హస్తానికి అధికారం ఇవ్వండి ` తెలంగాణ విజయభేరి సభలో సోనియా గాంధీ ` మోదీ, కేసీఆర్‌ మధ్య లోపాయికారీ ఒప్పందం: …

కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్న తుమ్మల

హైదరాబాద్‌(జనంసాక్షి):బీఆర్‌ఎస్‌ పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలింది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఏఐసీసీ చీప్‌ మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆయన …

దేశం పీచేముఢ్‌

` మోదీ పాలన తిరోగమనం ` సీడబ్ల్యూసీ ఫైర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): అణగారిన వర్గాలకు విద్య, వైద్యం, ఉపాధి, ఆహార భద్రతను పదిలపరిచేందుకుగానూ కులగణనతోపాటు జనాభా లెక్కల ప్రక్రియ …

సాకారమైన దశాబ్దాల కల..

పడావు భూములకు కృష్ణమ్మ పరుగులు ` పాలమూరు ఎత్తిపోతల జల ` ప్రపంచంలోనే అతిభారీ మోటార్లు షురూ.. ` ఆగం కావొద్దు.. అభివృద్ధి ఆపోద్దు ` బీడువారిన …

నేడే పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభం.. కృష్ణమ్మకు సీఎం కేసీఆర్ జలహారతి రాష్ట్ర ఇంజినీరింగ్‌ చరిత్రలోనే మరో అపూర్వ ఘట్టానికి శ్రీకారం చుట్టబోతున్నారు. దశాబ్దాలుగా …

ఒకే దేశంలో రెండు స్వాతంత్య్ర వేడుకలా..!

` ఒక దేశం.. ఒకే చట్టం.. ఒకే ఎన్నికలు..అంటున్న బిజెపికి రెండు స్వాతంత్య్రా వేడుకలు దేనికోసం? ` తెలంగాణలో విద్వేష రాజకీయాలు రెచ్చగొట్టేందుకే సెప్టెంబర్‌ 17 వేడుకలు.. …

జీ 20 శిఖరాగ్రసదస్సుకు ఢల్లీి సిద్ధం

` హస్తినకు చేరిన జో బైడెన్‌ ` నేటినుంచి జి`20 శిఖరాగ్ర సదస్సు ` ముస్తాబైన దేశ రాజధాని ` పలు దేశాల నేతల రాకతో హడావిడి …

పార్లమెంట్‌ సమావేశాల ఎజెండా ప్రకటించండి

` ఏకపక్షంగా సమావేశాలు ఎలా నిర్వహిస్తారు? ` మోదీకి సోనియా సూటి ప్రశ్న న్యూఢల్లీి(జనంసాక్షి): పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల అజెండా ఏంటో స్పష్టంగా చెప్పాలని కోరుతూ కాంగ్రెస్‌ …

భారత్‌ పేరుపై మంత్రులు అతిగా స్పందించొద్దు

` మాట్లాడాల్సిన వారే మట్లాడుతారు:మోదీ దిల్లీ(జనంసాక్షి): ‘ప్రెసిడెంట్‌ ఆప్‌ భారత్‌ పేరిట రాష్ట్రపతి పంపిన ఆహ్వాన పత్రాలపై తాజాగా రాజకీయ దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. అటు …