Saturday, 7 November 2026

ముఖ్యాంశాలు

భారీ వర్షాలతో ఢల్లీిని అతలాకుతలం

` గోడకూలిన ఘటనలో 8 మంది మృతి న్యూఢల్లీి(జనంసాక్షి):దేశ రాజధాని ఢల్లీిని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న కుండపోత వర్షం కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. జైత్‌పూర్‌లో…

రాజ్యాంగం మార్చాలని బీజేపీ కుట్ర

` క్విట్‌ బీజేపీ నినాదంతో ముందుకు వెళ్లాల్సిందే ` ఏఐసీసీ ఆదేశాల మేరకే జనహిత పాదయాత్ర ` పాదయాత్రకు పెద్దఎత్తున స్పందన ` బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం ` గాంధీభవన్‌ క్వింట్‌ఇండియా కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్‌ మహేష్‌…

గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ హైదరాబాద్‌

– ‘ఈయాప్‌సిస్‌’ ప్రారంభోత్సంలో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌(జనంసాక్షి):ప్రపంచ సాంకేతిక, ఇన్నోవేషన్‌ కేంద్రంగా హైదరాబాద్‌ స్థానం మరింత బలపడిరదని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. హైదరాబాద్‌ ‘ఈయాప్‌సిస్‌’ సంస్థ విస్తరించిన గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ను ప్రారంభించిన…

334 రాజకీయ పార్టీలకు ఈసీ ఝలక్‌

`రిజిస్టర్‌ పొలిటికల్‌ పార్టీల జాబితా నుంచి తొలగిస్తూ కీలక నిర్ణయం ` బీహార్‌ ఓట్ల రివిజన్‌ను సమర్థించుకున్న ఎన్నికల సంఘం ఢల్లీి(జనంసాక్షి): ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతే లక్ష్యంగా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. దేశ ఎన్నికల వ్యవస్థ…

2025-30 పర్యాటక పాలసీ అమలుకు రూట్‌ మ్యాప్‌

` అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తెలంగాణను తయారుచేస్తాం ` అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తల నుండి రూ.15 వేల కోట్ల పెట్టుబడులకు ప్రణాళికలు ` పర్యాటక రంగంలో 3 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం ` 27 ప్రాంతాల్లో పర్యాటక కేంద్రాల…

బండికి కేటీఆర్‌ లీగల్‌నోటీసులు

` 48 గంటల్లో క్షమాపణ చెప్పకుంటే కోర్టుకు ఈడుస్తానని హెచ్చరిక ` చవకబారు పబ్లిసిటీ కోసం, మీడియా దృష్టిని ఆకర్షించడానికే అడ్డగోలు మాటలని ఆగ్రహం హైదరాబాద్‌:ఫోన్‌ ట్యాపింగ్‌ అంశంపై నిరాధార ఆరోపణలు చేస్తూ అన్ని హద్దులు దాటిన కేంద్ర…

కుటుంబ సభ్యుల ఫోన్‌ ట్యాపింగ్‌ జరగలేదని ప్రమాణం చేయాలి

` కేటీఆర్‌కు బండి సంజయ్‌ సవాల్‌ ` తన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోనని స్పష్టం చేసిన కేంద్రమంత్రి కరీంనగర్‌(జనంసాక్షి):ఎప్పటికైనా మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ జైలుపాలు కావల్సిందేనని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు…

ఆధారాలతోనే రాహుల్‌ ఆరోపణలు

` ఈ విషయమై ఈసీ మాట్లాడాలి ` ఓట్ల దొంగతనం, ఫేక్‌ ఓటర్ల లిస్ట్‌ గురించి సమగ్రంగా పరిశీలించాలి ` శరద్‌ పవార్‌ , అఖిలేష్‌ ఢల్లీి(జనంసాక్షి):మహారాష్ట్ర రాజకీయాల్లో అనేక మార్పులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌…

రాష్ట్రంలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు

` రూ.80 వేల కోట్లతో ముందుకొచ్చిన సంస్థ ` సీఎం రేవంత్‌ రెడ్డితో సీఎండీ గురుదీప్‌ సింగ్‌ బృందం భేటీ ` సోలార్‌, పవన విద్యుత్‌ ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు సంసిద్ధత ` రాష్ట్రంలో 6700 మెగావాట్ల ఫ్లోటింగ్‌ సోలార్‌…

భారత్‌పై సుంకాల విషయంలో వాణిజ్య చర్చలుండవు

` విషయం కొలిక్కి వచ్చేంత వరకూ ఆ దిశగా పురోగతి ఉండదు ` రష్యాతో వాణిజ్యం చేసే దేశాలపై మరిన్ని సుంకాలుంటాయి ` మరోసారి స్పష్టం చేసిన ట్రంప్‌ వాషింగ్టన్‌(జనంసాక్షి): భారీ సుంకాలతో భారత్‌పై అన్యాయంగా కాలుదువ్వుతున్న ట్రంప్‌…