ముఖ్యాంశాలు

వెనకడుగు వేసే ప్రసక్తే లేదు

ఐదారు నెలల్లో తెలంగాణ న్యూఢిల్లీ, ఆగస్ట్‌ 1 (జనంసాక్షి) : తెలంగాణ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని కేంద్ర ¬ంమంత్రి సుశీల్‌కు మార్‌షిండే స్పష్టం చేశారు. …

యూపీ విభజించరూ! తెలంగాణ బిల్లుకు సంపూర్ణ మద్దతు

బహెన్‌ మాయావతి లక్నో, జూలై 31 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును బహుజన సమాజ్‌వాదీ పార్టీ స్వాగతించింది. తెలంగాణ ఏర్పాటుకు తాము సానుకూలమని ప్రకటించింది. పార్లమెంట్‌లో …

విజయశాంతి సస్పెన్షన్‌

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకే : కేసీఆర్‌ హైదరాబాద్‌, జూలై 31 (జనంసాక్షి) : మెదక్‌ ఎంపీ, టీఆర్‌ఎస్‌ పొలిట్‌ బ్యూరో సభ్యురాలు విజయశాంతిని పార్టీ నుంచి …

కొంచెం నీరు.. కొంచెం నిప్పు రెండు రాష్ట్రాలేర్పడినా తెలుగు జాతి సమైక్యంగుండాలి

మా రాజధానికి నాలుగైదు లక్షల కోట్లివ్వాలి ప్రాణహిత`చేవెళ్లను కూడా జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలి : చంద్రబాబు హైదరాబాద్‌, జూలై 31 (జనంసాక్షి) : తెలుగు వారికి రెండు …

హైదరాబాద్‌ తెలంగాణకే

సీమాంధ్రుల రాజధాని నిర్మించే వరకే ఉమ్మడిగా.. మరింత స్పష్టత ఇచ్చిన దిగ్విజయ్‌ న్యూఢల్లీి, జూలై 31 (జనంసాక్షి) : హైదరాబాద్‌ ఎప్పటికీ తెలంగాణదేనని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర …

అమరుల పోరాట ఫలితమే తెలంగాణ

బిల్లు పాసయ్యే వరకు పోరు దారి వీడొద్దు : కోదండరామ్‌ హైదరాబాద్‌, జూలై 31 (జనంసాక్షి) : తెలంగాణ అమరవీరుల త్యాగాల ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటవుతోందని …

సీమాంధ్ర పార్టీని విసర్జించిన తెలంగాణ వైకాపా

హైదరాబాద్‌, జూలై 30 (జనంసాక్షి) : సీమాంధ్ర పార్టీ వైకాపాను తెలంగాణ నాయకులు విసర్జించారు. మంగళవారం పార్టీకి రాజీనామా చేశారు. తమ పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదని, …

ఓయూలో అంబరాన్నంటిన సంబరాలు

హైదరాబాద్‌, జూలై 30 (జనంసాక్షి) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్‌ పార్టీ, యూపీఏ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడం తో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ ఖిల్లా ఉస్మా నియా యూనివర్సిటీలో …

ప్రత్యేక రాష్ట్ర గొంతుక : జనంసాక్షి

సీమాంధ్ర పెత్తందారులు నడిపే పత్రికలు తెలంగాణ ఉద్యమానికి కనీసం చోటు కల్పించని పరిస్థితుల్లో ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను ప్రతిఫలింప జేసేందుకు ఆవిర్భవిచింది ‘జనంసాక్షి’. సరిగ్గా రెండేళ్ల …

ప్రకటనతో కాదు బిల్లు పెడితేనే సంబరం : కోదండరామ్‌

హైదరాబాద్‌, జూలై 30 (జనంసాక్షి) : తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్‌ పార్టీ సిఫార్సు చేయడంతోనే తృప్తి పడబోమని, పార్లమెంట్‌లో బిల్లు పెడితేనే సంబరమని టీ జేఏసీ చైర్మన్‌ …