Monday, 16 November 2026

ముఖ్యాంశాలు

కేసీఆర్‌ తీరుపై వివేక్‌ అసహనం

పొత్తు లేకపోతే నేనుండలేను కాంగ్రెస్‌లో చేరేందుకు మంతనాలు న్యూఢిల్లీ, మార్చి 29 (జనంసాక్షి) : టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తీరుపై ఆ పార్టీ ఎంపీ వివేక్‌ అసహనంతో ఉన్నారు. కరీంనగర్‌ జిల్లా పెద్దపల్లి ఎంపీ వివేక్‌ మళ్లీ సొంత…

తెరాస అధికారంలో ఉంటేనే అభివృద్ధి

వరంగల్‌ ఆజంజాహీని తెరిపిస్తా బాబు టీడీపీ ఆంధ్రా పార్టీయే : కేసీఆర్‌ హైదరాబాద్‌, మార్చి 29 (జనంసాక్షి) : తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉంటేనే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి, బంగారు తెలంగాణను తయారు చేసుకోవడం సాధ్యమవుతుందని కేసీఆర్‌…

కాంగ్రెస్‌ గూటికి ఇబ్రహీం

తెరాసలో మైనార్టీలకు న్యాయం జరుగదు : ఇబ్రహీం కాంగ్రెస్‌తోనే సామాజిక తెలంగాణ : పొన్నాల మోసం నయవంచనకు మారుపేరు కేసీఆర్‌ : దామోదర హైదరాబాద్‌, మార్చి 29 (జనంసాక్షి) :టీఆర్‌ఎస్‌ మాజీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఇబ్రహీం కాంగ్రెస్‌ గూటికి…

గత ప్రభుత్వాల కంటే మేమే మెరుగు

ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాం ప్రధాని మన్మోహన్‌సింగ్‌ దిస్పూర్‌, మార్చి 29 (జనంసాక్షి) :దేశాన్ని పాలిం చిన గత ప్రభుత్వాలకంటే తమదే మెరుగైన పాలన అని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. యూపీఏ-1, యూ పీఏ-2 ఆధ్వర్యంలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చామని…

జాబితా సిద్ధం

ఒంటరిపోరైనా ఓడిపోం గెలుపు గుర్రాలు, సీపీఐ పొత్తుపై దిగ్విజయ్‌ సమాలోచనలు న్యూఢిల్లీ, మార్చి 29 (జనంసాక్షి) :తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థుల జాబితా సిద్ధమైంది. ఈ విషమయాన్ని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ ధ్రువీకరించారు. జాబితాను…

తేల్చుకుందాం రా

వేదికెక్కడో చెప్పు పొన్నాలపై హరీశ్‌ ఫైర్‌ హైదరాబాద్‌, మార్చి 29 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ పాలనలో అభివృద్ధి విష యంలో తేల్చుకుందాం రాం అం టూ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు టీపీపీసీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్యకు సవాల్‌ విసిరారు.…

పుర సమరానికి సర్వం సిద్ధం

నేడే మున్సి’పోల్స్‌’ : రమాకాంత్‌రెడ్డి హైదరాబాద్‌, మార్చి 29 (జనంసాక్షి) : మున్సిపల్‌ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. ఆదివారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభం…

కొలిక్కివస్తున్న సీపీఐ, కాంగ్రెస్‌ పొత్తు

జనగామలో పొన్నాల, నారాయణ భేటీ హైదరాబాద్‌/జనగామ, మార్చి 28 (జనంసాక్షి) : రాష్ట్రంలో కాంగ్రెస్‌, సీపీఐ మధ్య పొత్తు చర్చలు కొలిక్కి వస్తున్నాయి. శుక్రవారం వరంగల్‌ జిల్లా జనగామాలో టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతో సీపీఐ రాష్ట్ర…

పృథ్వీ-2 విజయవంతం

బాలోసోర్‌, మార్చి 28 (జనంసాక్షి) : స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన పృథ్వి-2 క్షిపణిని ఒడిశాలోని బాలోసోర్‌లో శుక్రవారం ఆర్మీ అధికారులు విజయవంతంగా ప్రయోగించారు. ఉపరితలం నుంచి ఉపరితలానికి ఆయుధాలు మోసుకుపోగల పృథ్వీ-2 క్షిపణి పరీక్షను 350 కిలోమీటర్ల టెస్ట్‌…

టీఆర్‌ఎస్‌కు ఇబ్రహీం గుడ్‌బై

అవమానాలు బరించే ఓపిక లేదు : ఇబ్రహీం మహబూబ్‌నగర్‌్‌, మార్చి 28 (జనంసాక్షి) : మహబూబ్‌నగర్‌ నియోజ కవర్గ టీఆర్‌ఎస్‌ మాజీ ఇన్‌చార్జి ఇబ్రహీం పార్టీకి రాజీనామా చేశారు. ఇబ్ర హీం ప్రస్తుతం పార్టీ పొలి ట్‌బ్యూరో సభ్యుడిగా…