Wednesday, 18 November 2026

ముఖ్యాంశాలు

జైలు నుంచి అక్బరుద్దీన్‌ విడుదల

ఆదిలాబాద్‌, ఫిబ్రవరి 16 (జనంసాక్షి): జిల్లా జైలులో 38 రోజులుగా రిమాండ్‌లో ఉన్న ఎం.ఐ.ఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ శనివారం  విడుదల య్యారు. జైలు వద్ద ఎంఐఎం నేతలు, కార్యకర్తలు భారీగా హాజరై సంబరాలు జరుపుకున్నారు. దీంతో జిల్లా జైలు…

అకాల వర్షంతో .. తెలంగాణలో అపారనష్టం

ఐదుగురి మృతి     భారీగా పంటనష్టం కడగళ్లు మిగిల్చిన వడగళ్లు హైదరాబాద్‌, ఫిబ్రవరి 16 (జనంసాక్షి): రాష్ట్రంలో శనివారంనాడు పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపునీరు వచ్చి చేరడంతో ట్రాఫిక్‌కు…

మూడు కోట్లకుపైగా కేసులు పెండింగ్‌లో

సత్వరన్యాయం కోసం కృషి చేయండి : ప్రధాని న్యాయ వృత్తి ప్రమాణాలు దిగజారుతున్నాయి సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ ఆందోళన న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16 (జనంసాక్షి) : దేశంలో మూడు కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి, ప్రజలకు సత్వర…

నవోదయ సిబ్బంది సమ్మె విరమణ

– మంత్రి శశిథరూర్‌తో చర్చలు సఫలం – నేటి నుంచి విధులకు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15 (జనంసాక్షి) : నవోదయ ఉద్యోగులు సమ్మె విరమించారు. కేంద్రం నిర్దిష్టమైన హామీ ఇవ్వడంతో శనివారం నుంచి విధులకు హాజరవుతామని ఉద్యోగుల సంఘం…

కాంగ్రెస్‌, భాజపాలకు భంగపాటు తప్పదు

– సామూహిక వివాహ వేడుకల్లో జయలలిత చెన్నై, ఫిబ్రవరి 15 (జనంసాక్షి) : తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌, బిజెపి పార్టీలు వ్యవహరిస్తున్నాయని ముఖ్యమంత్రి జయలలిత ధ్వజమెత్తారు. కావేరీ జలాల విడుదలకు సంబంధించి ఆ రెండు పార్టీలు…

గెలుపే లక్ష్యంగా పనిచేయండి

– కాంగ్రెస్‌ బలోపేతానికి కృషి చేయండి – సీఎల్పీ, పీసీసీ, సీఎంల సమావేశంలో రాహుల్‌న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15 (జనంసాక్షి) : గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పిలుపు నిచ్చారు. ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ…

93 శాతం పోలింగ్‌

– త్రిపురలో సరికొత్త రికార్డు అగర్తలా, (జనంసాక్షి) : త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో సరికొత్త రికార్డు నమోదైంది. ఈశాన్య రాష్ట్రంలో ఓటర్లు వెల్లువలా తరలివచ్చి ఓటింగ్‌లో పాల్గొన్నారు. 93 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.…

యూపీ అసెంబ్లీని కుదిపేసిన ‘తొక్కిసలాట’

బడ్జెట్‌ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకున్న విపక్షాలు లక్నో, ఫిబ్రవరి 14 (జనంసాక్షి) : కుంభమేళాలో తొక్కిసలాట ఘటన ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీని కుదిపేసింది. గురువారం ప్రారంభమైన బడ్జెట్‌ సమావేశాల్లో ప్రకంపనలు సృష్టించింది. ప్రభుత్వ అసమర్థతతోనే తొక్కిసలాట జరిగిందని విపక్షాలు…

వీవీఐపీల భద్రతకు ఎంత సొమ్ము తగలేస్తారు

– ప్రభుత్వంపై సుప్రీం అసహనం న్యూఢిల్లీ, ఫ్ఘిబ|రి 14 (టన్శసలక్ఞ్ష): కేంద్ర, రాష్టాల్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వీవీఐపీలకు అసాధారణ భదత్ర కల్పించడంపై గట్టిగా మొట్టికాయలు వేసింది. సాధారణ పౌరులను కాదని వీవీఐపీలకు అత్యంత…

టీఎన్‌జీవోలు మళ్లీ సమ్మెబాట

– ప్రభుత్వానికి నేడు నోటీస్‌ – మార్చి 20న చలో హైదరాబాద్‌ – ఆంధ్రా ఎన్‌జీవోలు ర్యాలీ ఎట్ల తీస్తరు – మార్చి 3న బస్సుయాత్ర : దేవీప్రసాద్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి 14 (జనంసాక్షి): తెలంగాణ ఉద్యోగుల జేఏసీ…