Main

జయలలిత ఘన విజయం

– ప్రత్యర్థులకు డిపాజిట్లు గల్లంతు చెన్నై,జూన్‌30(జనంసాక్షి): తమిళనాట జయలలిత రికార్డు విజయం సాధించారు. చెన్నైలోని ఆర్కేనగర్‌ ఉపఎన్నికలో తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఘనవిజయం సాధించారు. …

వాటర్‌ గ్రిడ్‌ పనులను వేగవంతం చేయండి

– సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,జూన్‌29(జనంసాక్షి): ప్రతిష్టాత్మక వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్ట్‌ పనులను వేగంగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. పనులు పూర్తయిన ప్రతిచోట నల్లాల …

రేవంత్‌కు దొరకని బెయిల్‌

– జులై 13 వరకు రిమాండ్‌ పొడగింపు హైదరాబాద్‌,జూన్‌29(జనంసాక్షి): ఓటుకు నోటు కేసులో అరెస్టు అయిన టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి కి ఎసిబి రిమాండ్‌ పొడిగించారు. …

నటుడు నాగయ్య కష్టాలపై చలించిన కేటీఆర్‌

– లక్ష రూపాయల ఆర్థిక సాయం హైదరాబాద్‌,జూన్‌29(జనంసాక్షి): ప్రముఖ కళాకారుడు మాదాసు నాగయ్య దీన్థసితిపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ చెలించారు. ఆయన తక్షణ సహాయంగా రూ.లక్ష నగదును …

ఇంజనీరింగ్‌ కళాశాలల ప్రక్షాళన

– 220 కాలేజీలకే అనుమతి – అందుబాటులో 76,635 సీట్లు హైదరాబాద్‌,జూన్‌29(జనంసాక్షి): రాష్ట్రంలోని అనుమతించిన 220 ఇంజినీరింగ్‌ కాలేజీల్లో 76,635 సీట్లు అందుబాటులో ఉన్నాయని జెఎన్టీయూ హైదరాబాద్‌ …

నేడు రాజ్‌భవన్‌కు ఇద్దరు చంద్రులు

– విందుకు ఆహ్వానించిన గవర్నర్‌ హైదరాబాద్‌,జూన్‌29(జనంసాక్షి): హైదారబాద్‌ చేరుకున్న రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి మంగళవారం విందు ఇస్తున్నారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ ఈ విందు ఏర్పాటు చేశారు. …

పంచాయతీరాజ్‌ వ్యవస్థ బలోపేతం చేస్తాం

– మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌, జూన్‌ 28 (జనంసాక్షి) పంచాయతీరాజ్‌ సంస్థల బలోపేతానికి తమ ప్ర భుత్వం ప్రాధాన్యమిస్తుందని తెలంగాణ పం చాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం …

హైదరాబాద్‌పై ఆంధ్రుల పెత్తనం సహించం

ఓటుకు నోటు నుంచి తప్పించుకునేందుకు సెక్షన్‌ 8  – ప్రొఫెసర్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌, జూన్‌ 28 (జనంసాక్షి) ఓటుకు నోటు కేసును పక్కదారి పట్టించేందుకే సెక్షన్‌-8ను తెరపైకి …

పీవీకి పలువురు ప్రముఖుల ఘన నివాళి

హైదరాబాద్‌, జూన్‌ 28(జనంసాక్షి) ఆర్థిక సంస్కరణల పితామహడు, బహు భాషా కో విదుడు, మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు 94వ జయంతి ఘనంగా జరిగింది. తెలంగాణ ప్రభు …

వర్షాకాల విడిదికి హైదరాబాద్‌కు రాష్ట్రపతి

హైదరాబాద్‌, జూన్‌ 28(జనంసాక్షి) భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ హైదరాబా ద్‌కు రానున్నారు. వర్షాకాల విడిది కోసం రాష్ట్రపతి నిలయానికి విచ్చేయనున్నారు. ఎప్పుడూ శీతాకాలంలో విడిది చేసే ప్రణ …