Main

నీటి ఎద్దడి కోతలు సామాన్యులకే కాదు

రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర, రాష్ట్ర మంత్రులకూ విధించండి దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ,మార్చి25(జనంసాక్షి): దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ మరో సంచలనాత్మక నిర్ణయం వెల్లడించారు. వేసవిలో ఎద్దడి ఏర్పడితే …

టూరిజానికి వరంగల్‌ కేరాఫ్‌..గవర్నర్‌ నరసింహన్‌

వరంగల్‌, మార్చి 25 (జనంసాక్షి) : రాష్ట్ర ప్రభుత్వం విద్య మరియు వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు రాష్ట్ర గవర్నర్‌ ఈ.ఎస్‌.ఎల్‌. నరసింహన్‌ తెలిపారు. వరంఘల్‌ పర్యటనలో …

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌లో భాజపా విజయం

ఈ ఓటమి దేవీప్రసాద్‌ది కాదు..రాంచంద్రరావు అన్ని పార్టీలు కుమ్మక్కయ్యాయి..దేవీప్రసాద్‌ నల్గొండ-వరంగల్‌-ఖమ్మంలో తెరాస ముందంజ అనూహ్యంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు హైదరాబాద్‌, మార్చి 25 (జనంసాక్షి) : …

ఉత్తమ జాతీయ చిత్రంగా ”క్వీన్‌”

-ఎక్కువ విభాగాల్లో అవార్డు దక్కించుకున్న ”హైదర్‌” -ఉత్తమ తెలుగు చిత్రంగా ”చందమామ” -ప్రజాదరణ చిత్రంగా ”మేరికోమ్‌” న్యూఢిల్లీ,మార్చి 24 (జనంసాక్షి):  జాతీయ తెలుగు ఉత్తమ చలనచిత్రంగా చందమామ …

తెలంగాణ కొత్త సచివాలయానికి రూ.150 కోట్ల విడుదల

కొత్త సచివాలయం – విధివిధానాలు ఖరారు హైదరాబాద్‌ మార్చి 24 (జనంసాక్షి):   తెలంగాణ కొత్త సచివాలయం నిర్మాణం కోసం విధివిధానాలు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ …

భావప్రకటనకు సుప్రీం బాసట

– ఐటీ చట్టం-66(ఏ)పై సంచలన తీర్పు -ఆ గొప్పతనం నాన్నదే :షాహిల్‌ దిల్లీ,మార్చి 24 (జనంసాక్షి): ఞ79జీ37ట6ఐటీ చట్టంలోని సెక్షన్‌ 66(ఏ)పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు …

ఇకనుంచైనా శాంతి కొనసాగిద్దాం

-భారత్‌, చైనా మధ్య ఒప్పందం దిల్లీ, బీజింగ్‌ మార్చి 24 (జనంసాక్షి): సరిహద్దు ప్రాంతాల్లో శాంతిని కొనసాగించే దిశగా భారత్‌, చెయనాలు అంగీకారం కుదుర్చుకున్నాయి. ద్వైపాక్షిక సంబంధాల …

నేడు ”ఎమ్యెల్సీ” కౌంటింగ్‌కు సర్వం సిద్ధం

మార్చి 24 (జనంసాక్షి):  రాష్ట్రంలోని రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాలకు నిర్వహించిన ఎన్నికలకు బుధవారం ఓట్ల లెక్కింపు జరుపనున్నారు. ఈమేరకు ఎన్నికల అధికారి నవీన్‌ మిట్టల్‌ తెలిపారు. …

దాసరి ఆస్తుల అటాచ్‌కు ఈడీ యత్నాలు

న్యూఢిల్లీ,మార్చిమార్చి 23 (జనంసాక్షి):  సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణరావు ఆస్తుల అటాచ్‌మెంట్‌కు రంగం సిద్ధమైంది. బొగ్గు కుంభకోణం కేసులో దాసరి నారాయణరావు నిందితుడిగా …

ఎట్టకేలకు డీకే రవి మృతిపై సీబీఐ విచారణ

బెంగళూరు,మార్చి 23 (జనంసాక్షి): ఐఏఎస్‌ అధికారి డి.కె.రవి మృతి ఘటనపై సీబీఐ విచారణకు కర్ణాటక ప్రభుత్వం అంగీకరించింది. కర్ణాటక సర్కారు అంగీకరిస్తే సీబీఐతో విచారణ చేయిస్తామని కేంద్రం …