Main

పోరు ఆగదు

భూసేకరణ బిల్లు ఉపసంహరించాల్సిందే..సోనియా న్యూదిల్లీ,మార్చి27(జనంసాక్షి): ఎన్డీఏ సర్కార్‌ తీసుకొచ్చిన భూసేకరణ బిల్లుపై అఖిల భారత కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ కన్నెర్ర చేశారు. ఇప్పటికే ఈ బిల్లుకు …

తెలంగాణలో విద్యుత్‌ చార్జీల పెంపు

200 యూనిట్ల లోపు వాడే గృహాలు, కుటీర పరిశ్రమలకు మినహాయింపు హైదారబాద్‌,మార్చి27(జనంసాక్షి): తెలంగాణలో విద్యుత్‌ చార్జీలు పెరగనున్నాయి. తెలంగాణలో విద్యుత్‌ చార్జీల పెరుగుదలకు విద్యుత్‌ నియంత్రణ మండలి …

సభకు నమస్కారం 17 మంది ఎమ్మెల్సీలకు వీడ్కోలు

హైదరాబాద్‌,మార్చి27(జనంసాక్షి):  రాష్ట్ర శాసనమండలిలో పదవీకాలం ముగుస్తున్న 17 మంది ఎమ్మెల్సీలకు తోటి సబ్యులు ఘనంగా వీడ్కోలు పలికారు. మండలిని నిరవధికంగా వాయిదా వేసిన తర్వాత చైర్మన్‌ స్వామిగౌడ్‌ …

అసెంబ్లీ @ 78 గంటల 54 నిమిషాలు

హైదరాబాద్‌,మార్చి26(జనంసాక్షి): అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ముగిశాయి. మొత్తం 14 రోజులు సమావేశాలు సాగాయి. ఈ కాలంలో 78 గంటల 54 నిమిషాలు పాటు సభ నిర్వహించారు. ఇందులో …

యెమెన్‌లో ముదురుతున్న సంక్షోభం

సనా, టెహ్రాన్‌,మార్చి26(జనంసాక్షి): గల్ఫ్‌లో మరో సంక్షోభం తలెత్తింది. ుౖమెన్‌లో పోరాటం ఉద్ధృత రూపం దాల్చింది. హుతి తిరుగుబాటుదారులను లక్ష్యంగా చేసుకొని… సౌదీ అరేబియా గురువారం వైమానిక దాడులు …

తెదేపాది వీధిబాగోతం

మంత్రి హరీష్‌ హైదరాబాద్‌,మార్చి26(జనంసాక్షి): తెలంగాణ టీడీపీ సభ్యుల వైఖరి వీధిబాగోతాన్ని తలపిస్తోందని మంత్రి హరీష్‌రావు ఎద్దేవా చేశారు. టీడీపీ శాసనసబ్యులు మరో వీధి నాటకం ఆడేందుకు ప్రయత్నిస్తున్నారని …

భూ సేకరణపై బహిరంగ చర్చకు రండి..అన్నా హజారే

పుణె,మార్చి26(జనంసాక్షి):   భూ సేకరణ సవరణ బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ చర్చకు రావాలని సామాజిక కార్యకర్త అన్నాహజారే డిమాండ్‌ చేశారు. మహారాష్ట్రలోని ఆయన స్వగ్రామం రాలేగాం …

క్రౖెెస్తవ సన్యాసిని గ్యాంగ్‌రేప్‌ నిందితుల పట్టివేత

కోల్‌కతా,మార్చి26(జనంసాక్షి): కోల్‌కతాలో కైస్త్రవ సన్యాసిని (నన్‌) గ్యాంగ్‌రేప్‌ కేసులో  ప్రధాన నిందితుడు  సలీంను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్‌ చేశారు.   ముంబైకి చెందిన ఇతగాణ్ని పశ్చిమ బెంగాల్‌ సీఐడీ …

వాజ్‌పేయి ఇంటికి వెళ్లి భారతరత్న ఇవ్వనున్న రాష్ట్రపతి ప్రణభ్‌

పెద్ద మనసుతో ప్రోటోకాల్‌ పక్కకు న్యూఢిల్లీ,మార్చి25(జనంసాక్షి):  మాజీ ప్రధాని, బీజేపీ కురువృద్ధుడు అటల్‌ బిహారీ వాజపేయికి భారత రత్న పురస్కారాన్ని అందజేసేందుకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రోటోకాల్‌ను  …

నేనెలా నిందితున్నవుతా..

బొగ్గు కంభకోణం కేసులో సుప్రీం గడపనెక్కిన మన్మోహన్‌ న్యూఢిల్లీ,మార్చి 25(జనంసాక్షి):  మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. బొగ్గు కుంభకోణం కేసులో తనను నిందితుడిగా పేర్కొంటూ …