Main

రాహుల్‌ బాబూ నిద్దురపోయాడు

న్యూఢిల్లీ,జులై 20(జనంసాక్షి):: బిజెపి యూపీ ఉపాధ్యక్షుడు దయాశంకర్‌ సింగ్‌ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలతో కలతచెందిన మాయావతి అంత బాధలో కూడా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీని దులిపేశారు. …

మ్రైక్రో ఫైనాన్స్‌లు రైతుల నడ్డివిరిచాయి

– గవర్నర్‌ నరసింహన్‌ హైదరాబాద్‌,జులై 19(జనంసాక్షి): మైక్రో ఫైనాన్స్‌ కారణంగా అమాయక రైతుఉల ఎందరో బలయ్యారని గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. అప్పట్టో వీరి చర్యల కారణంగా ప్రభుత్వం …

ఘనంగా తిరంగా ఉత్సవాలు

– మోదీ న్యూఢిల్లీ,జులై 19(జనంసాక్షి): 70 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పుస్కరించుకుని  ఆగస్టు 15 నుంచి వారం రోజుల పాటు ‘తిరంగా ఉత్సవాలు’ నిర్వహించాలని ప్రధాని …

గద్వాల జిల్లాకోసం అరుణ పాదయాత్ర

మహబూబ్‌నగర్‌,జులై 19(జనంసాక్షి):అన్ని అర్హతలున్నా గద్వాలను జిల్లా చేయడానికి ప్రభుత్వం వెనుకడుగు వేస్తే ప్రాణ త్యాగానికైనా సిద్ధమని మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డి.కె.అరుణ అన్నారు. గద్వాల జిల్లా …

నీటి లభ్యత ఉన్నప్పుడు రిజర్వాయర్లు ఎందుకు?

– మల్లన్నసాగర్‌ అక్కర్లేదు – రౌండ్‌ టేబుల్‌సమావేశంలో నిపుణులు హైదరాబాద్‌,జులై 19(జనంసాక్షి):మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణ విషయంలో ప్రభుత్వం పునరాలోచించు కోవాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్ట్‌ …

ప్రైవేటు ఫీజులూంను నియంత్రిస్తాం

– కడియం హైదరాబాద్‌,జులై 19(జనంసాక్షి):పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. విద్యాశాఖ ఉన్నతాధికారులతో సవిూక్ష తర్వాత …

కాశ్మీర్‌ పరిస్థితులకు సర్కారుదే బాధ్యత

– గులాంనబీ అజాద్‌ – అన్నిపక్షాలు సహకరించాలి – అరుణ్‌ జైట్లీ న్యూఢిల్లీ,జులై 18(జనంసాక్షి): గత కొన్ని రోజులుగా కాశ్మీర్‌లో తలెత్తిన పరిస్థితులకు సర్కారే బాధ్యత వహించాలని …

పార్లమెంటు అర్ధవంతమైన చర్చలకు వేదికకావాలి

– ప్రధాని మోడీ న్యూఢిల్లీ,జులై 18(జనంసాక్షి): స్వాతంత్య్రం సిద్ధించి 70 ఏళ్లు కావస్తున్నందున ఈవర్షాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో అర్థవంతమైన చర్చ జరగాలని కోరుకుంటున్నట్లు ప్రధాని మోదీ ఆశాభావాన్ని …

కేటీఆర్‌కు లంక సర్కారు ఆహ్వానం

హైదరాబాద్‌,జులై 18(జనంసాక్షి): తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు శ్రీలంక ప్రభుత్వం ఆహ్వానం అందించింది. వచ్చే నెల 11, 12 తేదీల్లో కొలంబోలో నిర్వహించే హ్యూమన్‌ …

స్వర్ణ దేవాలయంలో కేజ్రీవాల్‌ సేవలు

అమృత్‌సర్‌,జులై 18(జనంసాక్షి): దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ పంజాబ్‌లోని అమృత్‌సర్‌ ఆలయంలో పనిచేశారు. వాలంటరీ సేవలో భాగంగా స్వర్ణ దేవాలయంలోని కమ్యూనిటీ కిచెన్‌లో …