బిజినెస్

ప్రజల చెంతకు టెక్నాలజీ

ఇస్రో చైర్మన్‌తో ఐటీ మంత్రి కె.తారకరామారావు భేటీ హైదరాబాద్‌,ఆగస్టు 6(జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు సాంకేతిక సొబగులు అద్దేందుకు మంత్రి కేటీఆర్‌ కృషి చేస్తున్నారు. …

8న ఎంసెట్‌ షెడ్యూల్‌ విడుదల

సెంటర్లు మారతాయి:కన్వీనర్‌ హైదరాబాద్‌,ఆగస్టు 6(జనంసాక్షి): ఈ నెల 8న ఎంసెట్‌-3 షెడ్యూల్‌ను విడు దల చేస్తామని ఎంసెట్‌-3 కన్వీనర్‌ ప్రొఫె సర్‌ యాదయ్య ప్రకటించారు. ఎంసె ట్‌-3పై …

సుప్రీం సీజేతో సీఎం కేసీఆర్‌ భేటీ

హైదరాబాద్‌,ఆగస్టు 6(జనంసాక్షి): రాజ్‌భవన్‌లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్‌ ఠాకూర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ కలిశారు. సీఎం వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ కూడా ఉన్నారు. …

నేడు జాతిపిత జయశంకర్‌సార్‌ జయంతి

హైదరాబాద్‌,ఆగస్టు 5(జనంసాక్షి):ఆచార్య జయశంకర్‌ సార్‌ జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జయశంకర్‌సార్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి …

ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు పూర్తి

– నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు మెదక్‌,ఆగస్టు 5(జనంసాక్షి): మొట్టమొదటి సారి ప్రధాని ¬దాలో నరేంద్రమోడీ తొలిసారిగా తెలంగాణకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనిని బిజెపి, …

ఇది ద్రవ్యబిల్లు

– లోక్‌సభ స్పీకర్‌దే నిర్ణయాధికారం – రాజ్యసభ చైర్మన్‌ కురియన్‌ న్యూఢిల్లీ,ఆగస్టు 5(జనంసాక్షి):అంతా ఆసక్తిగా ఎదురుచూసిన ఏపీ ¬దా బిల్లు లోక్‌సభకు వెళ్లింది. ఏపీలో ఎంతో ప్రాముఖ్యంగా …

గుజరాత్‌ సీఎంగా రూపానీ ఎన్నిక

– ఈ నెల 7న ప్రమాణం అహ్మదాబాద్‌,ఆగస్టు 5(జనంసాక్షి):గుజరాత్‌ నూతన ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఉత్కంఠ తొలగిపోయింది. గుజరాత్‌ తదుపరి  ముఖ్యమంత్రిగా విజయ్‌ రుపానీ బాధ్యతలు చేపట్టనున్నారు. …

కృష్ణమ్మ పరవళ్లు

– జూరాలకు జలకళ మహబూబ్‌నగర్‌,ఆగస్టు 5(జనంసాక్షి):జూరాల ప్రాజెక్టు వద్ద వరదనీటి ఉద్ధృతి క్రమంగా తగ్గుముఖం పట్టింది. కర్ణాటకలోని ఎగువ ప్రాంతం నుంచి  వరదనీరు జూరాల ప్రాజెక్టుకు చేరుతున్న …

ధరలు పెంచేసిన హ్యుందయ్‌

దిల్లీ: హ్యుందయ్‌ మోటార్‌ ఇండియా లిమిటెడ్‌ కార్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 16 నుంచి హ్యుందయ్‌ అన్ని మోడల్‌ కార్లపై దాదాపు రూ.15వేలు పెంచనున్నట్లు తెలిపింది. …

పాలకులు లెఫ్టినెంట్‌ గవర్నర్‌లేనట

– ఢిల్లీ హైకోర్టు న్యూఢిల్లీ,ఆగస్టు 4(జనంసాక్షి):అరవింద్‌ కేజీవ్రాల్‌ ప్రభుత్వానికి గట్టి దెబ్బ తగిలింది. ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఢిల్లీ మంత్రివర్గం ఇచ్చే సలహాల ప్రకారం లెఫ్టినెంట్‌ …