బిజినెస్

వెంకటయ్య సేవలు భేష్‌

– పనిని ప్రేమించాడు – మురికి వదిలించాడు – అభినందించిన మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,ఆగస్టు 4(జనంసాక్షి): దేశంలోనే ఉత్తమ పారిశుద్ధ్య కార్మికుడిగా ఎంపికైన టీ వెంకటయ్యను మంత్రి …

ఉద్యోగాల భర్తీపై శ్వేత పత్రం విడుదల చేయండి

– కోదండరాం హైదరాబాద్‌,ఆగస్టు 4(జనంసాక్షి):ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు. ఉపాధి కల్పన విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా …

పసుపుబోర్డు ఏర్పాటు చేయండి

– ప్రధానికి కవిత వినతి న్యూఢిల్లీ,ఆగస్టు 4(జనంసాక్షి): ప్రధాని నరేంద్ర మోడీతో నిజామాబాద్‌ లోక్‌సభ సభ్యురాలు కవిత సమావేశమయ్యారు. పసుపు బోర్డు ఏర్పాటుపై త్వరగా చర్యలు తీసుకోవాలని …

ఏకీకృతపన్ను విధానం గొప్పముందడుగు

– అరుణ్‌ జైట్లీ న్యూఢిల్లీ,ఆగస్టు 4(జనంసాక్షి):దేశంలో ఒకే పన్ను విధానాన్ని అమలుచేసే దిశగా ఓ గొప్ప ముందడుగు పడిందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ చెప్పారు.  …

ముంబై-గోవా జాతీయ రహదారిలో ఘోరం

– వంతెన కూలి కొట్టుకుపోయిన వాహనాలు – 20 మంది ప్రయాణికుల గల్లంతు – నది ఉధృతితో సహాయచర్యలకు ఆటంకం ముంబై,ఆగస్టు 3(జనంసాక్షి):ముంబై-గోవా జాతీయ రహదారిలో బుధవారం …

123 జీవో చెల్లదు

– 2013 చట్టం ప్రకారమే భూసేకరణ చేయండి – హైకోర్టు సంచలన తీర్పు హైదరాబాద్‌,ఆగస్టు 3(జనంసాక్షి):  తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. మల్లన్న సాగర్‌తో …

అధికారంలోకి సీపీఎన్‌(మావోయిస్టు)

– ప్రధానిగా ప్రచండ ఎన్నిక ఖాట్మండు,ఆగస్టు 3(జనంసాక్షి): నేపాల్‌ కొత్త ప్రధానిగా మావోయిస్ట్‌ నేత ప్రచండ ఎన్నికయ్యారు. గత కొంతకాలంగా నేపాల్‌లో రాజకీయ అస్థిరత నెలకొంది. 2008లో …

ఆనందీబెన్‌ రాజీనామా ఆమోదం

– భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశం – కొత్తనేతను ఎన్నుకునేందుకు పరిశీలకుల నియామకం న్యూఢిల్లీ,ఆగస్టు 3(జనంసాక్షి): గుజరాత్‌ సిఎం ఆనందిబెన్‌ రాజీనామాను బిజెపి కేంద్ర పార్లమెంటరీ బోర్డు …

ఇస్లామాబాద్‌ చేరుకున్న రాజ్‌నాథ్‌

ఇస్లామాబాద్‌,ఆగస్టు 3(జనంసాక్షి): పాకిస్థాన్‌ పర్యటనకు వెళ్లిన కేంద్ర ¬ం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇస్లామాబాద్‌ చేరుకున్నారు. అక్కడ జరగనున్న సార్క్‌ సమావేశాల్లో పాల్గొనడానికి రాజ్‌నాథ్‌ వెళ్లిన సంగతి …

స్టాక్‌మార్కెట్లపై జీఎస్‌టీ ప్రభావం

ముంబయి: రాజ్యసభలో ఇవాళ జీఎస్‌టీ బిల్లును ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది. దీంతో ఆరంభం నుంచే స్టాక్‌ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. …