Thursday, 5 November 2026

సీపీఎం కురువృద్ధుడు చక్మా కన్నుమూత

అగర్తలా: సీపీఎం పార్టీకి చెందిన కురువృద్ధుడు, మాజీ శాసనసభ్యుడు మోహన్‌లాల్‌ చక్మా అదివారం కన్నుమూశారు. త్రిపురంలోని ధనిచెరలో ఉన్న ఆయన వృద్ధాప్యంతో మృతి చెందారని సీపీఎం వర్గాలు తెలిపాయి. చక్మా వయసు 101 సంవత్సరాలు, ఇప్పటి బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో జన్మించిన చక్మా త్రిపురలో బడిపంతులుగా పనిచేస్తూ 1973లో కమ్యూనిస్టు పార్టీలో చేరారు. 1973లో కమ్యూనిస్టు పార్టీలో చేరారు. 1978లో నృపేస్‌ చక్రవర్తి ఆధ్వర్యంలో ఏర్పడిన తొలి వామపక్ష ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా పనిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *