జాతీయం

పారిశ్రామికోత్పత్తిలో వృద్థి

న్యూఢిల్లీ : భారత పారిశ్రామికోత్పత్తి సూచీ ఈ అక్టోబర్‌లో 8.2 శాతానికి పెరిగింది. గతేడాది అక్టోబర్‌లో 5 శాతం నమోదైన ఈ సూచీ క్రమంగా కోలుకొని 8.2 …

లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా

న్యూఢిల్లీ : విపక్షాలు ఆందోళన చేయడంతో లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. బొగ్గు గనుల కేటాయింపు విషయమై బీఎస్పీ సభ్యులు ఆందోళనకు దిగారు. బొగ్గు …

స్వల్పంగా పెరిగిన రిటైల్‌ ద్రవ్యోల్బణం

న్యూఢిల్లీ: రిటైల్‌ ద్రవ్యోల్బణం నవంబర్‌ మాసంలో స్వల్పంగా పెరిగింది. గత నెలలో ఇది 9.75 నుంచి 9.90కు పెరిగినట్లు అధికారులు తెలిపారు.

9 సిలిండర్లపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది : వీరప్పమొయిలీ

న్యూఢిల్లీ: సిలిండర్ల పరిమితి 6 నుంచి 9కి పెంపుపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్పమొయిలీ వెల్లడించారు. కేంద్ర ఎన్నికల సంఘానికి …

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌మార్కట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 49 పాయింట్లకు పైగా లాభపడింది. నిఫ్టీ 14 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

పండిట్‌ రవిశంకర్‌ కన్నుమూత

న్యూఢిల్లీ: ప్రముఖ సితార్‌ విధ్యాంసుడు పండిట్‌ రవిశంకర్‌ (92) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం అమెరికాలోని శాండియాగోలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ …

డోప్‌ టెస్ట్‌లో పట్టుబడిన రెజ్లర్లు

శాంపిల్‌లో దోషిగా తేలితే చర్యలు రెండేళ్ల నిషేధం విధించే అవకాశం న్యూఢిల్లీ, డిసెంబర్‌ 11:  భారత క్రీడారంగాన్ని డోపింగ్‌ భూతం వెంటాడుతూనే ఉంది. ఈ ఏడాది పలువురు …

జాతీయ జట్టులోకి రాయుడు బటీ ట్వంటీ జట్టులో చోటు బతివారికి గాయాలతో అవకాశం

ముంబై, డిసెంబర్‌ 11: హైదరాబాదీ క్రికెటర్‌ అంబటి రాయుడుకు బీసిసిఐ సెలక్టర్ల నుండి పిలుపొచ్చింది. ఇంగ్లాండ్‌తో జరగనున్న టీ ట్వంటీలకు రాయుడు ఎంపికయ్యాడు. గాయపడిన మనోజ్‌తివారీ స్థానంలో …

‘సచిన్‌ రిటైరయ్యే టైమ్‌ వచ్చింది’

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 11: భారత కెప్టెన్‌గానే కాకుండా జట్టులో ప్లేయర్‌గా కొనసాగేందుకు కూడా ధోనీ అనర్హుడంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన అమర్‌ నాథ్‌ సచిన్‌పై కూడా విమర్శలు …

ఐబీఎల్‌పై కార్పోరేట్‌ కంపెనీల ఆసక్తి

ప్రాంచైజీల కోసం క్యూ కట్టిన 18 సంస్థలు న్యూఢిల్లీ, డిసెంబర్‌ 11: ప్రపంచ క్రికెట్‌లో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఎంతటి సంచలనానికి దారితీసిందో అందరికీ తెలిసిందే… ఇదే …