జాతీయం

పీఎఫ్‌ వడ్డీరేటు నిర్ణయించండి

  న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2012-13)ఉద్యోగుల భవిష్య నిధి(పీఎఫ్‌)పై చెల్లించే వడ్డీరేటును ఇంకా నిర్ణయించకపోవటంపై ఏఐటీయూసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్‌) …

పేదింటి ఆడపిల్లలకు ‘లేక్‌సోనియాచి’ పథకం

  ముంబాయి: దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న (బీపీఎల్‌) కుటుంబాల ఆడపిల్లలకు ప్రత్యేక ఆర్థిక ప్రోత్సహం అందించే పథకానికి మహారాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఏటా బీపీఎల్‌ …

దులిప్‌ట్రోఫీలో యువరాజ్‌, శిఖర్‌దావన్‌ సెంచరీలు

  హైదరాబాద్‌: యువరాజ్‌ సింగ్‌ సత్తా చాటాడు. తనలో బ్యాటింగ్‌ పటిమ ఏమాత్రం తగ్గలేదని హైదరాబాద్‌లో జరుగుతున్న దులివ్‌ట్రోఫీ మ్యాచ్‌లో చూపించాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో పునరాగమనాన్ని ఘనంగా …

భవనానికి భారీగా పగుళ్లు

  ఢిల్లీ: ముంబాయిలో కొత్తగా నిర్మించిన ఎన్‌ఎన్‌జీ కమెండోల భవనానికి భారీగా పగుళ్లు వచ్చాయి. దీంతో ఆ భవనం కాదంటూ అధికారులు అందులోని కమెండోలను ఖాళీ చేయించారు. …

ఐపీఎల్‌ కొత్త ఫ్రాంచైజీ కోసం బీసీసీఐ టెండర్ల ఆహ్వానం

  ఢిల్లీ: డెక్కన్‌ ఛార్జర్స్‌ జట్టు ఐపీఎల్‌ నుంచి తొలగిన నేపథ్యంలో బీసీసీఐ ఈ రోజు కొత్తజట్టు కోసం టెండర్లను ఆహ్వానించింది. ఈ టెండర్‌లో బిడ్‌ను గెలుచుకున్న …

ఆరోపణలు అవాస్తవాలని నిరుపిస్తా

  ఢిల్లీ: తనపై తన సంస్థపై చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని నిరుపిస్తానని కేంద్ర న్యాయశాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్శీద్‌ పేర్కొన్నారు.

కదిలే రైలునుంచి బాలికను తోసిన యువకుడు

  బుర్ద్వాన్‌: పాఠశాల అనంతరం ట్యూషన్‌కు వెళ్లి తిరిగివస్తున్న సుజయ బసక్‌ అనే 17ఏళ్ల బాలికను ఒక యువకుడు శనివారం నడుస్తున్న రైలునుంచి తోసివేయడంతో బాలిక అక్కడిక్కడే …

పెళ్లివయసు తగ్గింపు వాదనను తోసిపుచ్చిన మహాపంచాయిత్‌

  సోనేపట్‌: అత్యాచారాలను అరికట్టాలంటే పెళ్లి వయసు పదహారేళ్లకు తగ్గించాలన్న హర్యానా ఖాప్‌ పంచాయితీ పెద్దల నిర్ణయాన్ని మహా పంచాయిత్‌ తోసిపుచ్చింది.

యశ్‌ చోప్రాకి అనారోగ్యం|లీలావతి ఆస్పత్రిలో చేరికి

  ముంబాయి: ప్రఖ్యాత బాలీవుడ్‌ చిత్ర దర్శకుడు యశ్‌చోప్రా అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. అనారోగ్యంతో లీలావతి ఆస్పత్రిలో చేరినట్లు మాత్రమే తెలిసింది కానీ ఆయనకు ఏవిధమైన ఆరోగ్య …

ఖుర్షీద్‌ను అడ్డుకున్న కేజ్రీవాల్‌ బృందం

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కేంద్ర న్యాయ శాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌కు చేదు అనుభవం ఎదురైంది. పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూ ఖుర్షీద్‌ను కేజ్రీవాల్‌ …