జాతీయం
విదేశీ వ్యవహారాలశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఖుర్షీద్
ఢిల్లీ: భారత విదేశీవ్యవహారాల శాఖ మంత్రిగా సల్మాన్‌ఖుర్షిద్ బాధ్యతలు స్వీకరించారు. విదేశీ వ్యవహారాలలో ప్రధాని మన్మోహన్‌సింగ్ ఆశయాలను సాకారం చేయడానికి కృషి చేస్తానని ఖుర్షీద్ తెలిపారు.
బాల్‌ధాక్‌రేను ఫోన్‌లో పరామర్శించిన రాష్ట్రపతి
ఢిల్లీ: శివసేనా అధినేత బాల్‌థాక్‌రే ఊపిరి సంబంధిత అనారోగ్యంతో ఆయన బాధ పడుతున్నారు. అయితే రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ శివసేనాను ఫోన్‌లో పరామర్శించి ఆయన ఆరోగ్యం గూర్చి తెలుసుకున్నారు.
సాయంత్రం బాధ్యతలను స్వీకరించనున్న కోట్ల
ఢిల్లీ: ఉదయం ప్రమాణస్వీకారం చేసిన కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ఈ సాయంత్రం బాధ్యతలను స్వీకరించనున్నట్లు ఆయన తెలిపారు. కావూరి లాంటి సీనియర్లకు న్యాయం చేకూరాలని ఆకాంక్షించారు.
తాజావార్తలు
- రాత్రికి రాత్రే సీసీఐ నిబంధనలు మార్పు
- కాంగ్రెస్ తోక కత్తిరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
- కాంగ్రెస్ పార్టీని ఓడించండి
- మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదా
- సిద్దిపేట-హనుమకొండ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
- కారుకు, బుల్డోజర్కు మధ్య పోటీ నడుస్తోంది
- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసమే మంత్రివర్గంలోకి అజారుద్దీన్
- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసమే మంత్రివర్గంలోకి అజారుద్దీన్
- మంత్రుల జల్సాలకు హెలికాప్టర్లు వస్తాయి.. ప్రజలు ఆపదలో ఉంటే రావా?
- బీసీ జేఏసీల మధ్య సఖ్యత అవశ్యం
- మరిన్ని వార్తలు




