జాతీయం

సామాన్యుడికి వ్యతిరేఖంగా తీసుకునే ఏ నిర్ణయాల విషయంలో రాజీపడేదిలేదు:దీదీ

కోల్‌కతా: యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవద్దంటూ కాంగ్రెస్‌ అదిష్టానం తమతో సంప్రదింపులు జరిపలేదన్నారు. సామన్యుడికి వ్యతిరేఖంగా తీసుకునే ఏ నిర్ణయంలోనైనా రాజీ పడేదిలేదన్నారు మమతా బెనార్జీ. నన్ను …

కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో రాయితి సిలిండర్లను పెంచుతాం

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పాలిత రాష్రాల్లో రాయితి సిలిండర్లను ఆరు నుంచి తొమ్మిదికి పెంచుతామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్ధన్‌ ద్వివేది ఈ రోజు తెలిపారు.

ప్రధాని నివాసంలో కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ

న్యూఢిల్లీ:తృణముల్‌ కాంగ్రెస్‌ మద్దతు ఉపసంహరించుకున్న నేపథ్యంలో తదనంతర పరిణామాలు, ప్రభుత్వ మనుగడ తదితర అంశాలపై చర్చించేందుకు కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ అయింది.

దేశ వ్యాప్తంగా వినయక చవితి ఉత్సవాలు

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా వినయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమైనావి. ముంబాయి నగరంలో సుమారు 3లక్షల చిన్న, పెద్ద వినాయక విగ్రహాలు ఉత్సవాలకు సిద్దమైనవి. వాడవాడల్లో కోలువు …

రేపు భేటీ కానున్న సమాజ్‌వాది పార్టీ పార్లమెంటరీ బోర్డు

న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వానికి తృణమూల్‌ కాంగ్రెస్‌ మద్దతు ఉపసంహరించుకున్న నేపథ్యంలో భవిష్యత్‌ కార్యచరణపై చర్చించేందుకు సమాజ్‌వాది పార్టీ రేపు భేటీ అవుతుంది. పార్టీ పార్లమెంటరీ బోర్టు రేపు …

యూపీఏకు.. రాం..రాం

మంత్రి వర్గంలో నుంచి బయటకు..  శుక్రవారం మంత్రుల రాజీనామా ‘బొగ్గు’ దృష్టి మరల్చేందుకే ‘చిల్లర’ పనులు మమతాబెనర్జీ వెల్లడి న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 18 (జనంసాక్షి) : కేంద్రంలో అనుకున్నదే …

బాబ్లీ కేసు వాదనలు అక్టోబర్‌ 3కు వాయిదా

న్యూఢిల్లీ: బాబ్లీ ప్రాజెక్టు కేసు తుది వాదనలను సుప్రీంకోర్టు అక్టోబర్‌ 3కువాయిదా వేసింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపున జస్టిస్‌ పరాశరణ్‌ వాదనలను అక్టోబర్‌ 3కు వాయిదా …

రేపు ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్‌ సమ్మె

ఢిల్లీ: అఖిల భారత మోటార్‌ ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్‌ రేపు సమ్మెకు దిగనుంది. డీజిల్‌ ధర పెంపునకు నిరసనగా సంఘం దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది.

రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరుతూ కసబ్‌ పిటిషన్‌

ఢిల్లీ: క్షమాభిక్ష ప్రసాదించవలసిందిగా అభ్యర్థిస్తూ ఉగ్రవాది అజ్మల్‌ కసబ్‌ రాష్ట్రపతికి దరఖాస్తు చేసుకున్నాడు. 2009 నవంబరులో ముంబయి నగరంలో దాడులకు పాల్పడిన కసబ్‌కు ఇటీవలే సుప్రీంకోర్టు ఉరిశిక్షను …

ఏఎస్పీపై సస్పెన్షన్‌ ఉత్తర్వులను కొట్టివేత

న్యూఢిల్లీ: రంపచోడవరం ఏఎస్పీ నవీన్‌ కుమార్‌ కేంద్ర పరిపాలన (క్యాట్‌) కొట్టివేసింది.తూర్పుగోదావరి జిల్లా ఎస్పీపై ఆరోపణలు చేయడంతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఏఎస్పీని సస్పెడ్‌ చేసిన …