కేంద్ర మంత్రిగా చిరంజీవి ప్రమాణం
న్యూడిల్లీ : కేంద్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ రాష్ట్రవతిభవన్‌లో ప్రారంభమైంది. కేంద్ర మంత్రి (స్వతంత్రహోదా) గా కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి అయన కుటుంబసభ్యులు హజరయ్యారు.