జాతీయం
ప్రణబ్‌తో ముఖ్యమంత్రి భేటీ
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్ర్లంలో జరుగుతున్న పలు అభివృద్థి, సంక్షేమ కార్యక్రమాలను కిరణ్ కుమార్ రాష్ట్రపతికి వెల్లడించినట్టు తెలుస్తోంది.
సోనియాగాంధీతో సీఎం సమావేశం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమావేశమయ్యాయి. నామినేటడ్ పదవుల భర్తీ రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులకు సంబంధించిన అంశాలపై వారు. చర్చించినట్టు తెలిసింది.
రాహుల్‌తో ముఖ్యమంత్రి భేటీ
ఢిల్లీ: దేశ రాజధాని పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయాలపై ఈ భేటీలో చర్చిస్తున్నట్లు సమాచారం.
తాజావార్తలు
- అక్టోబర్ 2న ఖాదీ వస్త్రాలే ధరించండి
- మా గురించి మాట్లాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి
- ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్..
- చర్చలు లేవు.. కాల్పుల విరమణ లేదు
- బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాల్సిందే
- ప్రాణాలు ఫణంగా పెట్టి.. ఆఫ్ఘన్ బాలుడి సాహసం
- కోల్‌కతాను ముంచెత్తిన భారీ వర్షాలు
- అట్టహాసంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం..
- కెనెడాలో ఖలిస్తానీ ఉగ్రవాది అరెస్ట్
- స్వదేశీ ఉత్పత్తులే కొనండి.. విక్రయించండి
- మరిన్ని వార్తలు