జాతీయం

ఇండోనేసియాలో భారీ భూకంపం.. సునావిూ వచ్చే ఛాన్స్‌!

న్యూఢల్లీి,డిసెంబర్‌14 (జనంసాక్షి ) : ఇండోనేసియాలో భారీ భూకంపం సంభవించింది. సముద్రగర్భంలో వచ్చిన ఈ భూకంప తీవ్రత 7.7గా నమోదైంది. ఫోర్స్‌ ఐలాండ్‌ లో ఈ భూకంపం సంభవించిందని.. …

రాజ్యసభలో అదే గందరగోళం

12మంది ఎంపిల సస్పెన్షన్‌ ఎత్తివేతకు డిమాండ్‌ సంజయ్‌ సింగ్‌ను బయటకు పంపేయండి.. మార్షల్స్‌ను ఆదేశించిన చైర్మెన్‌ వెంకయ్య రెండుసార్లు వాయిదా పడ్డ పెద్దల సభ న్యూఢల్లీి,డిసెంబర్‌14(జనంసాక్షి ): రాజ్యసభలో …

ప్రజాస్వామ్యంపై ట్యూషన్‌ అవసరం

మోడీ సర్కార్‌పై మండిపడ్డ రాహుల్‌ గాంధీ న్యూఢల్లీి,డిసెంబర్‌14 (జనంసాక్షి ):  పన్నెండు మంది రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్‌పై కాంగ్రెస్‌ పార్టీ ఆందోళన కొనసాగిస్తోంది. మోదీ సర్కార్‌కు ప్రజాస్వామ్యంపై ట్యూషన్‌ అవసరమని …

అఖిలేష్‌ వ్యాఖ్యలపై బిజెపి మండిపాటు

ప్రజల విశ్వాసాలపై అనుచిత వ్యాఖ్యలు తగవు అఖిలేశ్‌ తీరును ఎండగట్టిన కేంద్రమంత్రి ఠాకూర్‌ న్యూఢల్లీి/లక్నో,డిసెంబర్‌14 (జనంసాక్షి ): జనం తమ చివరి రోజులు గడిపేందుకు కాశీ వెళ్తుంటారని ప్రధాని …

అర్థరాత్రి వారణాసి రోడ్లపై మోడీ బిజిబిజీ

సిఎం యోగితో కలసి కలియ తిరిగిన ప్రధాని ప్రధాన సమస్యలపై అక్కడిక్కడే ఆరా వారణాసి,డిసెంబర్‌14 (జనంసాక్షి ): వారణాసిలో బిజీబిజీగా పర్యటించారు ప్రధాని మోదీ. వారణాసిలో కాశీ విశ్వనాథ …

అసంపూర్ణ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలతో ఓట్లు రాలవు

బీజేపీపై బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి విమర్శలు లక్నో,డిసెంబర్‌14 (జనంసాక్షి ):  ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, బహుజన్‌ సమాజ్‌వాది పార్టీ అధినేత్రి మాయావతి మరోసారి భారతీయ జనతాపార్టీపై విమర్శలు గుప్పించారు. కేంద్ర, …

గోరక్షణకు నడుం బిగించండి

ప్రజలకు సాధ్వి సరస్వతి పిలుపు న్యూఢల్లీి,డిసెంబర్‌14 (జనంసాక్షి ):  గోరక్షణకు ప్రతి ఒక్కరూ విధిగా కట్టుబడి ఉండాలని వీహెచ్‌పీ నేత సాధ్వి సరస్వతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తమ …

వందేండ్లు పూర్తి చేసుకున్న శిరోమణి అకాలీదళ్‌

పంజాబ్‌లో అంబరాన్నంటిన సంబరాలు న్యూఢల్లీి,డిసెంబర్‌14 (జనంసాక్షి ): శిరోమణి అకాలీదళ్‌ పంజాబ్‌కు చెందిన బలమైన రాజకీయ పార్టీ. వందేండ్ల క్రితం మత సంస్థకు టాస్క్‌ఫోర్స్‌గా ప్రారంభమై అంచెలంచెలుగా విస్తరిస్తూ …

ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలు

వారి ఆకాంక్షలను గౌరవించడం ముఖ్యం వారిని నిర్లక్ష్యం చేస్తే తిరుగుబాటు తప్పదు న్యూఢల్లీి,డిసెంబర్‌14 (జనం సాక్షి)  : రాష్టాల్ల్రో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఆర్థిక క్రమశిక్షణతో …

నేడు స్టాలిన్‌తో సీఎం కేసీఆర్‌ సమావేశం

చెన్నై,డిసెంబరు 13(జనంసాక్షి):శ్రీరంగంలోని రంగనాథస్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. స్వామి వారి దర్శన అనంతరం కేసీఆర్‌ విూడియాతో మాట్లాడారు. శ్రీరంగం ఆలయ దర్శనానికి రావడం …