జాతీయం

ఒమిక్రాన్‌ తీవ్రమైనదా!!

మళ్లీ లాక్‌ డౌన్‌ విధించేనా? ప్రజల్లో ఇదే ఆందోళన న్యూఢల్లీి,డిసెంబర్‌3(జనంసాక్షి): మొన్నటి వరకు ప్రపంచ దేశాలను కరోనా వైరస్‌ మహమ్మారి వైరస్‌ వణికించింది. ఆ మహమ్మారి ప్రభావం …

సోషల్‌ విూడియాలో మోడీయే నెంబర్‌ వన్‌

యాక్టివ్‌గా ఉన్నారంటూ తేల్చిన యాహూ రెండోస్థానంలో నిలిచిన విరాట్‌ కోహ్లీ న్యూఢల్లీి,డిసెంబర్‌3 (జనంసాక్షి): సోషల్‌ విూడియాలో యాక్టివ్‌గా ఉండే రాజకీయ నాయకుల్లో ప్రధాని నరేంద్ర మోదీ మరోమారు …

ఇక కేంద్రం పరిధిలోకి డ్యామ్‌లు

ప్రాజెక్టులను పర్యవేక్షించే నెపంతో పెత్తనం బిల్లు ఆమోదంతో రాష్టాల్రది ప్రేక్షకపాత్ర న్యూఢల్లీి,డిసెంబర్‌3 (జనంసాక్షి) : రాష్టాల్ర పెత్తనంలో ఉన్న ప్రాజెక్టులను కూడా కేంద్రం పరిధిలోకి తీసుకుని వచ్చేందుకు …

దేశంలో కొత్తగా 9216 కరోనా కేసులు

24 గంటల్లో 391 మంది కరోనాకు బలి న్యూఢల్లీి,డిసెంబర్‌3  (జనంసాక్షి)  :  దేశంలో కొత్తగా 9216 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,46,15,757కు …

తమిళనాడులోనూ మరోమారు కలకలం

విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి పాజిటివ్‌ చెన్నై,డిసెంబర్‌3  (జనంసాక్షి)  :  కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ దేశంలో కలకలం సృష్టిస్తున్నది. ఇప్పటికే బెంగళూరులో ఒమిక్రాన్‌ కేసులు నమోదయినట్లు …

 పార్లమెంటులో ఇంకెన్నాళ్లీ ప్రతిష్ఠంభన

ఆ 12మందిని కాదని విపక్షాలు ముందుకు సాగలే వాప్రభుత్వాన్ని నిలువరించడంలో విపక్షాల వైఫల్యం న్యూఢల్లీి,డిసెంబర్‌3(జనం సాక్షి)  :  పార్లమెంటులో ప్రతిష్ఠంభన ఇంకెంతకాలమో అన్నది అధికార, విపక్షాలు ఆలోచించాలి. …

మమత కంఠలో కాంగ్రెస్‌ ముక్త భారత్‌ నినాదం

మోడీకి కలసవిచ్చేలా మమత యత్నాలు కాంగ్రెస్‌, బిజెపిలను నిలువరించే శక్తి మమతకు సాధ్యమా తాజా రాజకీయాల్లో మమతది అతివిశ్వాస ప్రయత్నం న్యూఢల్లీి,డిసెంబర్‌3 (జనం సాక్షి)   కాగల కార్యం గంధర్వులు …

వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలే వేయండి

` దీంతో రాజకీయ చీడా వదులుతుంది ` గద్వాల నుంచి తిరిగి వస్తూ పొలాలను పరిశీలించిన సీఎం కేసీఆర్‌ ` రైతులతో ముచ్చటించిన ముఖ్యమంత్రి జోగులాంబగద్వాల,డిసెంబరు 2(జనంసాక్షి):రైతులతో …

భారత్‌లో ప్రవేశించిన ఒమిక్రాన్‌

` దక్షిణాఫ్రికా నుంచి కర్నాటకకు వచ్చిన ఇద్దరిలో గుర్తింపు ` క్వారంటైన్‌కు తరలించిన అధికారులు ` ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరిక ` మాస్కులు ధరించడం..వ్యాక్సిన్‌ …

జావద్‌ తుఫాన్‌ ఎఫెక్ట్‌

పలు రైళ్లను రద్దుచేస్తున్నట్లు ప్రకటన భువనేశ్వర్‌,డిసెంబర్‌2(( జనం సాక్షి )):  జావద్‌ తుపాను ఎఫెక్ట్‌ కారణంగా తూర్పు కోస్తా రైల్వే అప్రమత్తం అయింది. గురువారం నుంచి మూడు …