జాతీయం

 పంజాబ్‌ రాజకీయాలపై సాగుచట్టాల ప్రభావం

చట్టాల రద్దుతో మళ్లీ అభిమానం పొందేందుకు బిజెపి యత్నం ప్రయోజనం పొందేలా అన్ని పార్టీల వ్యూహాలు చండీఘడ్‌,నవంబర్‌26 జనం సాక్షి : సాగుచట్టాల రద్దుతో పంజాబ్‌లో నూతనంగా రాజకీయ …

ఉత్తరభారతానికి లాజిస్టిక్‌గేట్‌వే..

` నోయిడాలో అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం ` యూపీ అభివృద్ధిలో కీలకం కాబోతుంది:ప్రధాని మోడీ న్యూఢల్లీి,నవంబరు 25(జనంసాక్షి):ఉత్తర భారత దేశానికి నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం వ్యూహాత్మకంగా కీలకంగా …

జకియా జఫ్రీ అలుపెరగని పోరాటం

` మోదీతో సహా నిందితులను ‘సిట్‌’కాపాడిరది ` సుప్రీంలో వాదనలు దిల్లీ,నవంబరు 25(జనంసాక్షి): గుజరాత్‌ అల్లర్ల కేసులో అప్పటి గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ సహా 64 …

కర్నాటక వర్షాలపై ప్రధాని మోడీ ఆరా

సిఎం బొª`మయ్‌కు ఫోన్‌ చేసిన ప్రధాని బెంగళూరు,నవంబర్‌ 23జనంసాక్షి: కర్ణాటకలోని భారీ వర్షాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైతో మాట్లాడారు. …

సంతోష్‌ బాబుకు మహావీర్‌ చక్రపురస్కారం

రాష్ట్రపతి చేతుల విూదుగా అందుకున్న భార్య, తల్లి న్యూఢల్లీి,నవంబర్‌ 23 (జనంసాక్షి):  భారత్‌`చైనా సరిహద్దులోని గాల్వాన్‌ లోయలో వీర మరణం పొందిన కల్నల్‌ బిక్కమల్ల సంతోష్‌బాబుకు(37) మహావీర్‌చక్ర పురస్కారం …

వ్యవసాయ చట్టాలపై అవగాహన కల్పించడంలో విఫలం

బిజెపి నేత ఉమాభారతి విమర్శలు భోపాల్‌,నవంబర్‌ 23(జనంసాక్షి):  వ్యవసాయచట్టాలను రైతులకు సమగ్రంగా వివరించడంలో బిజెపి నేతలదే వైఫల్యం అని బీజేపీ సీనియర్‌ నాయకురాలు ఉమా భారతి అన్నారు. …

బూస్టర్‌డోసు అక్కర్లేదు

` శాస్త్రీయ ఆధారాలు లేవు ` ఐసీఎంఆర్‌ న్యూఢల్లీి,నవంబరు 22(జనంసాక్షి):కొవిడ్‌ 19 నివారణకు టీకా బూస్టర్‌డోసు తప్పనిసరని మద్దతు తెల్పడానికి తగిన శాస్త్రీయ ఆధారాలు ఇంతవరకు లేవని …

దేశంలో 8 వేలకు దిగొచ్చిన కరోనా కేసులు

కేరళలో తగ్గిని కేసుల సంఖ్యతమిళనాడులో జోరుగా టీకాల కార్యక్రమం న్యూఢల్లీి,నవంబర్‌22(జనం సాక్షి): దేశంలో క్రమంగా కరోనా తగ్గుముఖం పడుతోంది. రోజువారీ కరోనా కేసులు 8 వేలకు దిగివచ్చాయి. …

వింగ్‌ కమాండర్‌ వర్థమాన్‌ అభినందన్‌కు

వీర్‌చక్రఅవార్డును అందచేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ న్యూఢల్లీి,నవంబర్‌22(జనం సాక్షి): పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్‌`16 యుద్ధ విమానాన్ని కూల్చేసిన భారతీయ వైమానిక దళ పైలెట్‌, వింగ్‌ కమాండర్‌ వర్ధమాన్‌ …

పఠాన్‌కోట్‌ ఆర్మీ క్యాంపులో పేలుళ్లు

చంగీఘడ్‌,నవంబర్‌22(జనం సాక్షి): పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో ఉన్న ఆర్మీక్యాంప్‌ సవిూపంలో పేలుళ్లు సంభవించాయి. సోమవారం తెల్లవారుజామున ఆర్మీక్యాంప్‌ సవిూపంలోని త్రివేణి గేట్‌ వద్ద గ్రనేడ్‌ పేలుడు సంభవించింది. దీంతో …