జాతీయం

‘గాలి’ కుంటుబానికి రోల్స్‌ రాయ్స్‌ కారు ఆప్పగింత

బళ్లారి: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డికి చెందిన రోల్స్‌ రాయ్స్‌ కారును సీబీఐ అధికారులు గురువారం ఆయన కుంటుంబసభ్యులకు అప్పగించారు. మైనింగ్‌ కేసులో అరెస్టైన గాలి …

విశాఖ-షిర్డీ ప్రత్యేక రైల్లో దొంగల బీభత్సం

ఔరంగాబాద్‌: విశాఖ-షిర్డీ మధ్య నడిచే ప్రత్యేక రైల్లో దొంగలు బీభత్సం సృష్టించారు. మహారాష్ట్ర ఔరంగాబాద్‌ వద్ద ఈరోజు ఉదయం రైలులో దోపిడికి పాల్పడ్డారు. ప్రయాణికులను మారణాయుధాలతో బెదిరించి …

ఛాతినొప్పి రావడంతో ఖైదీ మృతి

కాప్రా: హైదరాబాద్‌లోని చర్లపల్లి కేంద్ర కారాగారంలోని ఖైదీని ఆసుపత్రిని తరలిస్తుండగా మృతిచెందాడు. జైలు సూపరింటెండెంట్‌ కె.ఎల్‌, శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం పరిగికి చెందిన మంగళ కిష్టయ్య …

పోలీసులు దౌర్జన్యం చేశారు: జయప్రద

న్యూఢీల్లీ, జనంసాక్షి: రాంపూర్‌లో పోలీసులు తనపై దౌర్జన్యం చేశారని ఎంపీ జయప్రద ఆరోపించారు. మహిళా ఎంపీ అనికూడా చూడకుండా పరుష పదజాలంతో దూషించారని అన్నారు. తన పట్ల …

జైబున్నీసాకు మరో 4వారాల గడువు

న్యూఢీల్లీ, జనంసాక్షి: 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో జైలు శిక్ష పడిన జైలున్నీసాతో సహా నలుగురికి లొంగిపోయేందుకు సుప్రీంకోర్టు మరో నాలుగు వారాల గడువిచ్చింది. బాలీవుడ్‌ …

తెలుగు మాధ్యమం అభ్యర్థులకు ఊరట

ఢీల్లీ, జనంసాక్షి: మోడల్‌ స్కూళ్ల ఉపాధ్యాయ పోస్టుల్లో తమకు కూడా అవకాశం కల్పించాలన్న తెలుగు మాధ్యమం అభ్యర్థులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తెలుగు మీడియం అభ్యుర్థుల ఫలితాలను …

కొనసాగుతున్న పసిడి పతనం

ముంబయి.జనంసాక్షి: గత వారం రోజులుగా పడుతూ వస్తున్న బంగారం ధర ఈ వాళకూడా నష్టాల్లో ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ బంగారం ధర ఉదయం 20 డాలర్ల …

ఢీల్లీలో సీఎం రహస్య మంతనాలు

న్యూఢీల్లీ, జనంసాక్షి: ఢీల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అనూహ్యంగా రెండు గంటల పాటు మాయం అయ్యారు. సెక్యూరిటీ లేకుండా ఓ ప్రైవేట్‌ వాహనంలో ఆయన బయటకు …

ఏపీ భవన్‌లో సిఎంని కలిసిన దుగ్గల్‌

న్యూఢీల్లీ, జనంసాక్షి: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని హో శాఖ మాజీ కార్యదర్శి వి. కె. దుగ్గల్‌ గురువారం ఏపీ భవన్‌లో కలిశారు. వీరిద్దరి మధ్యపలు అంశాలు చర్చకు వచ్చినట్లు …

కోర్టులో లొంగిపోయిన విజయకాంత్‌

చెన్నై: డీఎండీకె అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత విజయకాంత్‌ గురువారం తిరునల్వేలి కోర్టులో లొంగిపోయారు. విజయ్‌ కాంత్‌ తిరునల్వేలి జిల్లా పర్చటన సందర్భంగా ముఖ్యమంత్రి జయలలితకు వ్యతిరేకంగా …