జాతీయం

ప్రముఖ రచయిత పీటర్‌ కొలాకో కన్నుమూత

బెంగళూరు : ప్రముఖ రచయిత పీటర్‌ కొలాకో (67) బెంగళూరులో కన్నుమూశారు. గుండెపోటుతో నగరంలో ఓ ఆసుపత్రిలోని మృతి చెందారు. బెంగళూరు నగర చరిత్రను తెలుపుతూ ఆయన …

లాభాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముంబుయి : సాక్ట్‌ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అరంభంలో సైన్సెక్స్‌ 72 పాయింట్లకుపైగా లాభపడింది. పిప్టీ 20 పాయింట్లకు పైగా కొనసాగుతోంది.

సెక్యులర్‌ అభ్యర్థే ప్రధాని పీఠం అధిరోహించాలి

జేడీయూ సంచలన నిర్ణయం పాట్నా, (జనంసాక్షి) :సెక్యులర్‌ భావజాలం ఉన్న అభ్యర్థే ప్రధాని పీఠం అధిరోహించాలని జేడీయూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆదివారం పాట్నాలో జనతాదళ్‌ (యునైటెడ్‌) …

మార్పు కోసం ప్రజా ఉద్యమాలే శరణ్యం అన్నా హజారే

జలియన్‌వాలా బాగ్‌ నుంచి జనతంత్ర యాత్ర ఆరంభం అమృతసర్‌, (జనంసాక్షి) : మార్పు కోసం ప్రజా ఉద్యమాలే శరణ్యమని అవినీతి వ్యతిరేక పోరాట యోధుడు అన్నా హజారే …

200 కిలోల గంజాయి పట్టివేత

విశాఖ : ముంచంగిపుట్టలోని కిలగాడ జంక్షన్‌ వద్ద 200 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి ఐదుగురి వ్యక్తులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేపట్టారు.

నేటి నుంచి హజారే ప్రజాతంత్ర యాత్ర

అమృత్‌సర్‌, ముంబై : కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ, ప్రజా ఉద్యమాన్ని నడిపే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ‘జనతంత్రయాత్ర’ ను చేపడుతున్నట్లు లోక్‌పాల్‌ ఉద్యమాకారుడు అన్నా …

బీజేపీ పార్లమెంటరీ బోర్డులో మోడీకి స్థానం

న్యూఢిల్లీ : బీజేపీ పార్లమెంటరీ బోర్డులో గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మెడీకి స్థానం అభించింది. నూతన పార్లమెంటరీ బోర్డు వివరాలు బీజేపీ పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్‌ …

డీవైడర్‌ను ఢీకొన్న కారు : ముగ్గురికి తీవ్ర గాయీలు

రామ చంద్రాపురం : రావులపాలెంలోని జూనియర్‌ కళాశాల ఎదుట ఆదివారం ఉదయం మారుతి కారు డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు …

తమిళనాడులో స్టెర్‌లైట్‌ యూనిట్‌ మూసివేత

చెన్నై : తమిళనాడులోని టుటికారన్‌లో ఉన్న స్టెర్‌లైట్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన రాగి కర్మాగారాన్ని మూసివేయాలని తమిళనాడు కాలుష్యన నియంత్రణమండలి అదేశాలు జారీచేసింది. మార్చి 23న గ్యాస్‌ లీకవడంతో …

టిబెట్‌లో 83మంది సజీవ సమాధి

లాసా : టిబెట్‌లోని బంగారు గనిలో పనిచేసే 83 మంది కార్మికులు సజీవ సమాది. అయినట్టు చైనా అధికారిక టెలివిజన్‌ పేర్కొంది. కొండచరియ విరిగిపడటంతో ఈ ప్రమాదం …