స్థానిక ఎన్నికలు బహిష్కరించాలని మావోయిస్టుల పిలుపు
విశాఖ: స్థానిక సంస్థల ఎన్నికలు బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు.ముంచంగిపుట్టు మండలం బూసిపుట్టు. రుడాకోటలో వారు ఈ విషయంపై గోడపత్రికలు అంటించినట్లు సమాచారం.

న్యూఢీల్లీ : జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరయ్యారు. ఈడీ కార్యలయంలో ఆయన్ను అధికారులు విచారిస్తున్నరు.