రామ చంద్రాపురం : రావులపాలెంలోని జూనియర్ కళాశాల ఎదుట ఆదివారం ఉదయం మారుతి కారు డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.