జాతీయం

నష్టాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముంబయి  : స్టాక్‌మార్కెట్లు మంగళవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 14 పాయింట్లకుపైగా నష్టపోయింది. నిఫ్టీ 4 పాయింట్లకు పైగా నష్టంతో కొనసాగుతోంది.

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి : స్టాక్‌మార్కెట్లు పోమవారం  లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 20 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 4 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

కర్ణాటకలో ఎలాంటి సంక్షోభంలేదు : జగదీశ్‌ షెట్టర్‌

న్యూఢిల్లీ : కర్ణాటకలో ఇద్దర మంత్రుల రాజీనామాతో తలెత్తిన సంక్షోభం నేపథ్యంలో ఆరాష్ట్ర ముఖ్యమంత్రి జగదీశ్‌ షెట్టర్‌ ఈ ఉదయం భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ …

గడ్కరీ క్షమాపణ చెప్పాలి

అఖిలభారత రెవెన్యూ అధికారుల సంఘం డిమాండ్‌ న్యూఢిల్లీ : నిజాయతీగా తమ పనిచేసోనియకుండా బెదిరింపులకు పాల్పడిన భాజపా మాజీ అధ్యక్షుడు నితిన్‌ గడ్కరీ క్షమాపణలు చెప్పాలని రెవెన్యూ …

రాజ్‌నాధ్‌ సింగ్‌తో నరేంద్రమోడీ భేటీ

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడి ఈరోజు భాజపా అధ్యక్షుడు రాజ్‌నాధ్‌సింగ్‌తో ఢిల్లీలోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. రెండు గంటలపాటు సాగిన ఈ భేటీలో గుజరాత్‌ …

సాయంత్రం 5 గంటలకు కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ

న్యూఢిల్లీ : ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసంలో కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ కానుంది. ఈ భేటీలో తెలంగాణ అంశంపై చర్చిస్తారని, సమావేశం …

ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అగ్ని-5 క్షిపణి

న్యూఢిల్లీ : 64వ గణతంత్ర దినోత్సవాలు దేశ రాజరాజధానిలో ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ జాతీయ జెండాను ఆవిష్కరించి త్రివధ దళాల నుంచి గౌరవ వందనం …

ఢిల్లీలో ఘనంగా గణతంత్ర వేడుకలు

న్యూఢిల్లీ : 64వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌పథ్‌ వద్ద రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం త్రివధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. …

అమర జవాన్లకు ప్రధాని ఘన నివాళి

న్యూఢిల్లీ : 64వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఇండియా గేట్‌ వద్ద అమర జవాన్లకు ఘనంగా అర్పించారు. అమర్‌ జవాన్‌ జ్యోతి వద్ద పుష్పగుచ్చం …

దేశవ్యాప్తంగా పటిష్ఠ బందోబస్తు

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 64 గణతంత్ర దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎర్రకోటలో నిర్వహించే వేడుకల్లో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ జాతీయ పతాకాన్ని ఎగరవేయనున్నారు. మరోవైపు గణతంత్ర దినోత్సవాన్ని దృష్టిలో …