వార్తలు

జంట జలాశయాలకు వరద ప్రవాహం

రంగారెడ్డి: జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జంట జలాశయాలు ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌ సాగర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. హుస్సేన్‌సాగర్ నిండుకుండలా …

నిలిచిన విశాఖ-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌..

హైదరాబాద్‌: భారీ వర్షాలకు విశాఖ-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ను  అధికారులు నిలిపివేశారు. మహబూబాబాద్‌ జిల్లాలో రైల్వే ట్రాక్‌ దెబ్బతిన్నది. దీంతో ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలం గాంధీనగర్‌ వద్ద రైలును …

రాష్ర్టానికి రెడ్‌ అలర్ట్‌.. మరో రెండ్రోజులు అత్యంత భారీ వర్షాలు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ, రేపు కూడా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ …

కేసముద్రం మధ్య రైల్వే ట్రాక్‌ ధ్వంసం

– నిలిచిపోయిన రైళ్ల రాకపోకలు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో జిల్లాలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలుచోట్ల రాకపోకలు సైతం …

వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు..

రాత్రంతా ప్రయాణికులు అందులోనే! నెక్కొండ: వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలం వెంకటాపురం శివారులో వరదనీటిలో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. శనివారం రాత్రి వేములవాడ నుంచి మహబూబాబాద్‌కు వెళ్తుండగా …

అధికారులు ఎవరూ సెలవు పెట్టొద్దు.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. వర్షాలతో జనం ఇబ్బందిపడుతున్న నేపథ్యంలో సెలవులు పెట్టొద్దంటూ అధికారులను ఆదేశించారు. అధికారులంతా …

వర్షాలపై సీఏం రేవంత్ రెడ్డి అలెర్ట్

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం అత్యవసర సమీక్ష సీనియర్ మంత్రులు భట్టి, ఉత్తమ్, పొంగులేటి, తుమ్మల, దామోదర రాజనర్సింహ, జూపల్లి తదితరులతో ఫోన్లో …

ఇజ్రాయెల్‌`హమాస్‌ యుద్ధానికి తాత్కాలిక బ్రేక్‌..

` పిల్లల వ్యాక్సినేషన్‌ కోసం మూడు రోజులపాటు కాల్పుల విరమణ గాజాస్ట్రిప్‌(జనంసాక్షి):గత ఏడాది అక్టోబర్‌ నుంచి జరుగుతున్న ఇజ్రాయెల్‌`హమాస్‌ యుద్ధానికి తాత్కాలిక బ్రేక్‌ పడిరది. గాజాలో బాంబుల …

చంపై సోరెన్‌ బీజేపీ తీర్ధం

రాంచీ(జనంసాక్షి):జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం నేత చంపై సోరెన్‌ బీజేపీలో చేరారు. శుక్రవారం రాంచీలో పార్టీ సీనియర్‌ నేతల సమక్షంలో ఆయన కమలం పార్టీలో చేరారు. చంపై …

గందమళ్ల ప్రాజెక్టును పూర్తి చేయిస్తా

చెరువు కబ్జా చేస్తే వదిలి పెట్టం: ఉత్తమ్‌ యాదాద్రి భువనగిరి(జనంసాక్షి):గందమళ్ల ప్రాజెక్టునుమంజూరు చేసి పూర్తి చేయిస్తానని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిఅన్నారు. నా శక్తి …