స్పొర్ట్స్

తమిళనాడు క్రికెట్‌ అసోసియేషన్‌

అధ్యక్షుడిగా శ్రీనివాసన్‌ చెన్నై : తమిళనాడు క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా శ్రీనివాసన్‌, కార్యదర్శిగా కాశీవిశ్వనాథం ఎన్నికయ్యారు. శ్రీనివాసన్‌ తమిళనాడు క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఎన్నికవడం ఇది 12వ …

జొకోవిచ్‌కు టాప్‌ సీడింగ

లండన్‌: వింబుల్డన్‌ గ్రాండ్‌ శ్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో నొవాక్‌ జొకొవిచ్‌కు టాప్‌ సీడింగ్‌ లభించింది. ఆండీ ముర్రే, రోజర్‌ ఫెదరర్‌ వరుసగా రెండు, మూడు సీడెడ్‌ ఆటగాళ్లుగా …

చాంపియన్స్‌ మనమే..

బర్మింగ్‌హామ్‌ : ఐసిసి చాంపియన్స్‌ ట్రోఫిలో భాగంగా ఓవల్‌ స్టేడియంలో జరుగుతున్న భారత్‌, ఇంగ్లం డ్‌ ఫైనల్‌ మ్యాచ్‌కి వర్షం  అడ్డంకిగా మారింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను …

సెరెనా విలియమ్స్‌పై

   షరపోవా ఆగ్రహం లండన్‌ : సెరెనా విలియమ్స్‌పై మారియా షరపోవా ఆగ్రహం వ్యక్తం చేసింది. శనివారం వింబుల్డన్‌ ప్రారంభం కాకముందే మైదానం వెలుపల వీరిద్దరి మధ్య …

సెంటిమెంట్‌ బ్యాట్‌

ఒకే బ్యాట్‌తో 14శతకాలు పూర్తిచేసిన మాస్టర్‌ ఒకే బ్యాట్‌తో 14 శతకాలు పూర్తి చేసిన మాస్టర్‌ఢిల్లీ : మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండుల్కర్‌ కూడా అందరి క్రికెటర్లలాగే …

నేటినుంచి బాలికల బాల్‌బ్యాడ్మింటన్‌ పోటీలు

తిరుపతి, జూన్‌ 22 (జనంసాక్షి): అంతర్‌ రాష్ట్ర పోటీలకు చిత్తూరు జిల్లా బాలికల బ్యాడ్మింటన్‌ జట్టు ఎంపికకు కసరత్తు చేస్తున్నారు. ఇందు కోసం 23 నుంచి 27 …

జొకోవిచ్‌కు టాప్‌ సీడింగ్‌

లండన్‌ జూన్‌ 22 (జనంసాక్షి): వింబుల్డన్‌ గ్రాండ్‌ శ్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో నొవాక్‌ జొకొవిచ్‌కు టాప్‌ సీడింగ్‌ లభించింది. ఆండీ ముర్రే, రోజర్‌ ఫెదరర్‌ వరుసగా రెండు, …

ఢాకా ప్రీమియర్‌ లీగ్‌ మళ్ళీ వాయిదా

ఢాకా ,జూన్‌ 22 (జనంసాక్షి): ఫిక్సింగ్‌ ఆరోపణలతో బంగ్లాదేశ్‌ క్రికెట్‌ డొమెస్టిక్‌ షెడ్యూల్‌ గందరగోళంలో పడింది. దేశవాళీ వన్డే క్రికెట్‌ టోర్నీ ఢాకా ప్రీమియర్‌ లీగ్‌ను వాయిదా …

బ్యూటీ బిజినెస్‌లోకి టెన్నిస్‌ బ్యూటీ

లండన్‌, జూన్‌ 22 (జనంసాక్షి): ప్రపంచ టెన్నిస్‌లో తన ఆట కన్నా అందంతోనే ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్న రష్యన్‌ బ్యూటీ మరియా షరపోవా ఇప్పుడు వ్యాపారాలలోనూ …

పాక్‌ జట్టులోకి తిరిగి రానున్న అఫ్రిది , యూనిస్‌

లా¬ర్‌,జూన్‌ 22 (జనంసాక్షి): ఛాంపియన్స్‌ ట్రోఫీలో చెత్త ప్రదర్శనతో పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టులో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. జట్టులోని పలువురి ఆటగాళ్లపై తీవ్ర అసంతృప్తితో ఉన్న …