Tuesday, 10 November 2026

స్పొర్ట్స్

నాదల్‌కు షాక్‌

– డార్కిస్‌ సంచలనం – వింబుల్డన్‌ రెండో రౌండ్లో ఫెదరర్‌, షరపోవా లండన్‌ : వింబుల్డస్‌లో తొలి రోజే పెను సంచలనం. మట్టికోర్టు మహారాజుకు షాక్‌! రొలాండ్‌గారోస్‌లో రొకార్డు స్థాయిలో ఎనిమిదో టైటిల్‌ కొట్టి, జోరుమీదన్న రఫెల్‌ నాదల్‌…

ఉత్తరాఖండ్‌ బాధితులకు అవార్డు అంకితమిచ్చిన

శిఖర్‌ ధావన్‌ ఢిల్లీ : ఛాంపియన్స్‌ ట్రోఫిలో అద్భుత ఫామ్‌తో బ్యాటింగ్‌లో అదరగొట్టిన భారత క్రికెటర్‌ శిఖర్‌ థావన్‌ తన మంచి మనసును చాటుకున్నాడు. తనకు లభించిన మ్యాన్‌ ఆఫ్‌ ది సిరిస్‌ అవార్డును ఉత్తరాఖండ్‌ వరదల్లో చిక్కుకుని…

షరపోవా.. ఐయామ్‌ సారీ

          లండన్‌,జూన్‌ 24 (జనంసాక్షి) :  టెన్నిస్‌ స్టార్స్‌ సెరెనా విలియమ్స్‌ , మరియా షరపోవా మధ్య వివాదానికి తెరపడింది. తాను చేసిన వ్యాఖ్యలకు సెరెనా క్షమాపణలు చెప్పింది. తాను సహనం కోల్పోయి మాట్లాడానని , క్షమించాలని కోరింది.…

వరద బాధితులకు హర్భజన్‌ విరాళం

ఛండీఘర్‌ ,జూన్‌ 24 (జనంసాక్షి) : ఉత్తరాఖండ్‌ వరద బాధితులకు టీమిండియా క్రికెటర్‌ హర్భజన్‌సింగ్‌ విరాళం ప్రకటించాడు. తన వంతు సాయంగా 10 లక్షలు ఇస్తున్నట్టు చెప్పాడు. వరద వచ్చిన సమయంలో భజ్జీ కూడా అమర్‌నాథ్‌ యాత్రలో ఉన్నాడు.…

ఆసీస్‌ కోచ్‌ మికీ ఆర్థర్‌పై వేటు

మెల్‌బోర్న్‌, జూన్‌ 24 (జనంసాక్షి) : ప్రతిష్టాత్మకమైన యాషెస్‌ సిరీస్‌కు ముందు ఆస్టేల్రియా క్రికెట్‌ బోర్డ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జాతీయ జట్టు కోచ్‌గా వ్యవహరిస్తోన్న మికీ ఆర్థర్‌పై వేటు వేసింది. అధికారికంగా ఇంకా ప్రకటించకున్నప్పటకీ… క్రికెట్‌…

ధావన్‌ వికెట్‌ విలువేంటో తెలుసుకున్నాడు : వీవీఎస్‌

న్యూఢిల్లీ ,జూన్‌ 24 (జనంసాక్షి) : భారత క్రికెట్‌లో సరికొత్త ఓపెనింగ్‌ సెన్సేషన్‌ శిఖర్‌ ధావన్‌పై వివిఎస్‌ లక్ష్మణ్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. అత్యుత్తమ నైపుణ్యమున్న ఆటగాడిగా కితాబిచ్చాడు. ఎప్పటి నుండో అతన్ని చూస్తున్నానని… ఢిల్లీ , నార్త్‌జోన్‌లకు…

‘ఛాంపియన్ల’కు భారీ నజరానా!

– ఒక్కొక్కరికీ రూ. కోటి ఇచ్చేందుకు బీసీసీఐ నిర్ణయంముంబై జూన్‌ 24 (జనంసాక్షి) : ఐసిసి ఛాంపియన్స్‌ ట్రోఫీ కైవసం చేసుకున్న భారత క్రికెటర్లపై కాసుల వర్షం కురుస్తోంది. ఇప్పటికే మినీ వరల్డ్‌కప్‌ గెలుచుకోవడం ద్వారా 12 కోట్ల…

బంగ్లాదేశ్‌లో టీ ట్వంటీ

వరల్డ్‌కప్‌ డౌటే! ఢాకా, జూన్‌ 24 (జనంసాక్షి) : వచ్చే ఏడాది జరగనున్న ట్వంటీ ట్వంటీ ప్రపంకప్‌ వేదిక మారే అవకాశం కనిపిస్తోంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం బంగ్లాదేశ్‌లో టోర్నీ నిర్వహణపై అనుమానాలు నెలకొన్నాయి. అనుకున్న సమయానికి స్టేడియాలు…

పాక్‌ ఆటగాడు వంగితే

విజయమేనట! ఢిల్లీ, జూన్‌ 23 : పాక్‌ ఆటగాడు గ్రౌండుపై వంగున్నాడంటే ఇండియా విజయం సాధించినట్లే. పాకిస్తాన్‌ ఓపెనర్లలో ఒకడైన నసీర్‌ జష్మెడ్‌ సెంచరీ చేసిన అనంతరం భూమిని వెంటనే వెన్ను వంచి భూమిని ముద్దాడుతూ కాసేపు ప్రార్థనలు…

పవన్‌ సరసన ఐపీఎల్‌ బ్యూటీ

బెంగళూరు : పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాన్‌ సరసన ఐపీఎల్‌ బ్యూటీ, యాంకర్‌ రొచెల్లా రావు నటించనున్నట్లు తెలిసింది. పవన్‌ కళ్యాణ్‌ నటించిన గబ్బర్‌ సింగ్‌ సినిమాకు సీక్వెల్‌గా మరో సినిమా వస్తున్న విషయం విదితమే. ఇందులో ఆమె…