మిల్లర్ ‘ఛాలెంజ్’
38 బంతుల్లో మెరుపు శతకం ఓడిన బెంగళూరు పంజాబ్ ఘన విజయం బెంగళూరు మే 6 (జనంసాక్షి): బెంగళూరులో సోమవారం రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌పై పంజాబ్ కింగ్స్ ఎలవెన్ జట్టు ఆరు వికెట్ల…
38 బంతుల్లో మెరుపు శతకం ఓడిన బెంగళూరు పంజాబ్ ఘన విజయం బెంగళూరు మే 6 (జనంసాక్షి): బెంగళూరులో సోమవారం రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌పై పంజాబ్ కింగ్స్ ఎలవెన్ జట్టు ఆరు వికెట్ల…
ముంబై: ఉత్యంఠంగా జరిగిన పోరులో రాజస్థాన్ రాయల్స్ పూణే వారియర్స్ పై విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పూణె వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి178 పరుగులు చేసింది. పూణె వారియర్స్…
కోల్‌కతా, మే 5(జనంసాక్షి) : రాజస్థాన్ రాయల్స్ కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచులో సీనియర్ ఆటగాడు రాహుల్ ద్రావిడ్‌తో గొడవకు దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ సాదథి గౌతమ్ గంభీర్‌పైన సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.…
తాట తీసిన ముంబై 60 పరుగుల తేడాతో ఘన విజయం ఐపీఎల్ 6లో అత్యల్ప స్కోర్ చెన్నైదే ముంబై మే 5(జనంసాక్షి) : ముంబై ఇండియన్స్ చేతిలో చెన్నై సూపర్‌కింగ్స్ దారుణమైన ఓటమిని చవిచూసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఢిల్లీ…
న్యూఢిల్లీ, మే 4 (జనంసాక్షి) : ప్రతిష్టాత్మకమైన రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డుకు భారత హాకీ జట్టు కెప్టెన్ సర్థార్ సింగ్ నామినేట్ అయ్యాడు. సర్థార్ పేరును హాకీ ఇండియా సిఫార్సు చేసినట్టు నేషనల్ ఫెడరేషన్ వెల్లడించింది. గత ఏడాది…
శ్రీ80 పరుగులకే చిత్తైన డేర్ డెవిల్స్ శ్రీఅన్నింటా విఫలమైన హస్తిన జట్టు శ్రీహైదరాబాద్ సన్ రైజర్స్ చేతిలో ఘోర పరాభవం శ్రీపాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకిన హైదరాబాద్ హైదరాబాద్ మే 4 (జనంసాక్షి) : హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ…
ధావన్, దినేశ్ కార్తీక్‌లకు చోటు ముంబై, మే 4 (జనంసాక్షి) : ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత క్రికెట్ జట్టును ప్రకటించారు. సందీప్‌పాటిల్ సారథ్యం లోని సెలక్షన్ కమిటీ ఊహించని నిర్ణయాలు తీసు కుంది. ఓపెనర్ గౌతం గంభీర్,…
రెండో ర్యాంక్ నిలుపుకున్న సైనా న్యూఢిల్లీ ,మే 3 (జనంసాక్షి): అంతర్జాతీయ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. తాజాగా విడుదలైన జాబితాలో తెలుగు తేజం పివి సింధు ర్యాంకింగ్ గణనీయంగా మెరుగుపడింది. ఇండియన్ ఓపెన్‌లో సెవిూస్…
లండన్ ,మే 3 (జనంసాక్షి): ఐపీఎల్ ఆరోసీజన్‌లో వరుస పరాజయాలతో సతమతమవుతోన్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్, పుణెళి వారియర్స్‌కు ఎదురుదెబ్బలు తగిలాయి. ఆ జట్టులో స్టార్ ఆటగాళ్ళు బ్రెండన్ మెక్‌కల్లమ్, రాస్ టేలర్ ఐపీఎల్ మధ్యలోనే తప్పుకోనున్నారు. జాతీయ జట్టు…
ఇంగ్లాండ్ సెలక్టర్ల పిలుపు – జట్టులోకి తిరిగి వచ్చిన స్వాన్, బ్రెస్నన్ లండన్ : సొంతగడ్డపై జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ తమ జట్టును ప్రకటించింది. ఎస్సెక్స్ ఆల్‌రౌండర్ రవి బోపారాకు సెలక్టర్లు చాలా…