స్పొర్ట్స్

జర్మనీ చేతిలో భారత్‌ హాకీ జట్టు ఓటమి

మెల్‌బోర్న్‌ .డిసెంబర్‌ 4: ఛాంపియన్స్‌ ట్రోఫీ హాకీ టోర్నీలో భారత్‌కు తొలి పరాజయం ఎదురైంది. జర్మనీతో జరిగిన మూడో లీగ్‌ మ్యాచ్‌లో టీమిండియా 2-3 తేడాతో పోరాడి …

ఈ’డెన్‌’ఎవరిదో నేటి నుండే ఇంగ్లాండ్‌-భారత్‌ చివరి టెస్ట్‌

కోల్‌కత్తా, డిసెంబర్‌ 4: ఇంగ్లాండ్‌ను 4-0 తేడాతో ఓడించి రివేంజ్‌ తీర్చుకోవాలి… ఇది సిరీస్‌కు ముందు భారత జట్టు కోరిక. అహ్మాదా బాద్‌ టెస్ట్‌ విజయంతో ప్రతీకారానికి …

పాక్‌ క్రికెట్‌ అభిమానులకు 3 వేల వీసాలు

నల్యిడ్థిల్లీ డిస్శెబ్‌ 2: చిరకాల ప్రత్యర్థులు భారత్‌ -పాకిస్థాన్‌ క్రికెట్‌ సిరీస్‌ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు పాక్‌ అభిమానుల కోసం ఈ సారి …

వచ్చే నవంబర్‌లో యాషెస్‌ సమరం షెడ్యూల్‌ విడుదల చేసిన క్రికెట్‌ ఆస్ట్రేలియా

మెల్‌బోర్న్‌: ప్రపంచ క్రికెట్‌లో మంచి క్రేజ్‌ ఉన్న యాషెస్‌ సమరం వచ్చే ఏడాది నవంబర్‌లో జరగనుంది. ఇంగ్లాండ్‌, ఆస్టేల్రి యా ల మధ్య అత్యుత్తమ సిరీస్‌గా భావించే …

రంజీల్లో జడేజా మూడో ట్రిపుల్‌ మూడు సార్లు త్రిశతకాలు సాధించిన క్రికెటర్‌గా రికార్డు

రాజ్‌కోట్‌, డిసెంబర్‌2: రవీంద్ర జడెజా ఆదివారం రంజీల్లో త్రిశతకం సాధించాడు. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో రవీంద్ర జడెజా ఇప్పటి వరకూ మూడుసార్లు త్రిశతకాలు సాధించాడు. రంజీ ట్రోఫీలో …

ఆరుగురు క్రికెటర్లకు పీసీబీ షార్ట్‌ కాంట్రక్ట్‌

:  క్రికెటర్ల కాంట్రాక్టుల విషయంలో పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు మిగిలిన దేశాల కంటే భిన్నంగా వ్యవహరిస్తోంది. తాజాగా ఆరుగురు క్రికెటర్లకు షార్ట్‌ కాంట్రాక్టులు ఇస్తున్నట్టు ప్రకటించింది. వీరంతా …

భారత క్రికెట్లో ‘ఒకేఒక్కడు’

ముంబై, డిసెంబర్‌2: భారత క్రికెట్‌ క్రీడపై మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఎనలేని ప్రభావం వేశాడు. సచిన్‌ టెండూల్కర్‌ అంతర్జాతీయ టెస్ట్‌ మ్యాచులలోకి అడుగు పెట్టిన తర్వాత …

ఆమ్లా అదుర్స్‌ ‘డబుల్‌’ మిస్‌ ఎదురీదుతున్నఆసీస్‌

పెర్త్‌, డిసెంబర్‌2: ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య పెర్త్‌లో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో మూడో నెంబర్‌ బ్యాట్స్‌మెన్‌ హషీమ్‌ ఆమ్లా అదుర్స్‌ అనిపించాడు. మూడో రోజు ఆట ముగిసే …

ఇంగ్లాండ్‌ను చిత్తు చేసిన భారత్‌ హాకీ జట్టు

ఇంగ్లాండ్‌,డిసెంబర్‌ 1: ఛాంపియన్స్‌ ట్రోఫీ హాకీ టోర్నీలో భారత జట్టు శుభారంభం చేసింది. తొలి మ్యాచ్‌లో 3-1 తేడాతో పై ఘనవిజయం సాధించింది. మ్యాచ్‌ ప్రారంభంలో ఇంగ్లాండ్‌ …

పట్టుబిగించిన సఫారీలు

పెర్త్‌, డిసెంబర్‌ 1: ఆస్టేల్రియాతో జరుగుతోన్న మూడో టెస్టులో దక్షిణాఫ్రికా పట్టుబిగించింది. బౌలర్లకు అనుకూలించిన పిచ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ను కుప్పకూల్చింది. తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో రాణించి …