Cover Story

మల్లన్నసాగర్‌ జీవోపై సర్కారు వెనుకడుగు

– 2013 నాటి చట్టం, 123 జీవో ఏదైనా పర్వాలేదు – ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌,జూన్‌ 25(జనంసాక్షి): మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు భూ సవిూకరణ విషయంలో రైతులు కోరిన …

విడిపోయిన బంధం

లండన్‌,జూన్‌ 24(జనంసాక్షి): యూరోపియన్‌ యూనియన్‌ నుంచి విడిపోవాలని బ్రిటన్‌ ప్రజలు తీర్పునిచ్చారు. ఈ నిర్ణ యంతో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు షేక్‌ అయ్యాయి. భార త్‌ …

ఉదయ్‌ పథకంలోకి తెలంగాణ

– ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కేంద్రమంత్రి గోయల్‌ భేటి హైదరాబాద్‌,జూన్‌ 23(జనంసాక్షి):కంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉదయ్‌ పథకంలో రాష్ట్రం చేరుతుందని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఈ మేరకు కేంద్ర …

నిప్పులు చిమ్ముతూ నింగికి…

– వినువీధుల్లో మహాఅద్భుతం – ఇస్రో చరిత్రలో మరో మైలురాయి – ఏకకాలంలో 20 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిన సత్తా – అభినందించిన ప్రధాని శ్రీహరికోట,జూన్‌ 22(జనంసాక్షి): …

ఊరు మనదిరా.. అంటూ గర్జించిన ధిక్కార స్వరం మూగబోయింది

– ప్రజాగాయకుడు గూడ అంజయ్య ఇకలేరు – కన్నీటీ సంద్రమైన కళాప్రపంచం – నేడు సంతూరుకు అంజయ్య భౌతిక ఖాయం హైదరాబాద్‌,జూన్‌ 21(జనంసాక్షి): ప్రముఖ కవి, గేయ …

నగర రోడ్లు అధ్వాన్నం

– ఇలాగైతే విశ్వ నగరం ఎలా సాధిస్తాం – మంత్రి కేటీఆర్‌ అసహనం – నిర్వహణ బాధ్యత ప్రవేటుకు అప్పగింత హైదరాబాద్‌,జూన్‌ 20(జనంసాక్షి):సరైన మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు …

ఇదో అద్భుతం

24 గంటల్లో ఫిష్‌ ప్లేట్ల తొలగింపు, రైల్వే ట్రాక్‌ పునరుద్ధరణ . పైప్‌ లైన్‌ నిర్మాణం పూర్తి . అభినందించిన మంత్రి హరీష్‌ రావు . కరీంనగర్‌,జూన్‌ …

హైదరబాద్‌ మరో విజయం

– టాటా బోయింగ్‌ ఏరోస్పేస్‌ యూనిట్‌కు శంకుస్థాపన – వైమానిక రంగానికి హైదరాబాద్‌ తలమానికం – పారికర్‌ – పారదర్శకంగా పారిశ్రామిక అనుమతులు – మంత్రి కేటీఆర్‌ …

ఆర్టీసీలో అవినీతి నిర్మూలించాలి

– దుబారా తగ్గించాలి – సంస్థ మనదన్న భావన అందరికీ రావాలి – సీఎం కేసీఆర్‌ సుదీర్ఘ సమీక్ష హైదరాబాద్‌,జూన్‌ 17(జనంసాక్షి):ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు సంస్థలోని …

మన ఆర్టీసీ లాభాలబాట పట్టాలి

– ప్రజలకు మరింత సేవలు అందించాలి – నష్టాలపై లోతైన అధ్యయనం జరగాలి – ఎజెండా రూపకల్పనకోసం అధికారులతో సీఎం భేటీ – నేడు విస్త్రతస్థాయి సమావేశం …